గదబ: కూర్పుల మధ్య తేడాలు

గదబ భాషల గురించి పేజీ మొదలుపెట్టాను. కొంచెం నెమ్మదిగా నాకు తెలిసిన వివరాలు, మూలాలు జతచేస్తాను. ఆంగ్ల వికీ లో ఉన్న పేజిలకి ఇది జతచేయడం ఎలాగో తెలియలేదు.
 
చి వర్గం:భాషలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 5:
కొండెకొర్ గదబ ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ లోని విజయనగరం జిల్లాలోని సాలూరి, పాచిపెంట మండలాల్లోనూ, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాలోనూ మాట్లాడతారు. ఎథ్నోలాగ్ వారి వెబ్సైటు ప్రకారం ఈ భాష తరుచుగా వాడబడుతున్న భాష. కొంత సాహిత్యం కూడా లభ్యమవుతున్న భాష. ఈ భాషకి సొంత లిపి లేదు. తెలుగు లిపిని వాడతారు.
<references />
 
[[వర్గం:భాషలు]]
"https://te.wikipedia.org/wiki/గదబ" నుండి వెలికితీశారు