అగరు (కులం): కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 5:
 
==సమకాలీనం==
అన్నిరంగాలలో విస్తృత మార్పులు చోటుచేసు కుంటున్న నేటి తరుణంలో సైతం వీరు పూర్వ కాలపు విధానాలను వదులుకోలేదు. రెండు దశాబ్దాల క్రిందట తమలపాకుకు తెగులు సోకి దెబ్బతిన్న తరుణంలో అనేక జిల్లాలలో ఈ పంట సాగును వదులుకున్నా వీరు మాత్రం దేశీవాళి తమలపాకునే నమ్ముకుని సాగు చేస్తున్నారు. ఇది వాణిజ్య పంటకావటంతో పశ్చిమ బెంగాల్‌, ఆంధ్రా కోస్తా జిల్లాలో తమలపాకు పంటను పండించి లాభాలు ఆర్జిస్తున్నా వీరు మాత్రం పాతపద్ధతులనే అనుసరిస్తున్న కారణంగా పురోభివృద్ధి సాధించలేక పోయారు. పైగా వీరిలో ఎక్కువ మందికి పది సెంట్లకు మించి భూమి లేదు. ప్రస్తుతం వీరి జనాభా రాష్ర్ట వ్యాప్తంగా 6 వేలు. ఉద్యోగ, ఉపాధి రీత్యా కొందరు [[విశాఖ]], [[హైదరాబాదు|హైదరాబాద్‌]] నగరాలకు వలస వెళ్లినా ఎక్కువమంది శ్రీకాకుళం జిల్లాలోనే జీవిస్తు న్నారు. అది కూడా 19 గ్రామాలకు పరిమితమయ్యారు. ఆ గ్రామాల్లో కూడా ఆరు నుంచి 40 కుటుంబాలు జీవిం చటం గమనార్హం. వీరి పూర్వీకులు నివశించిన గ్రామాల పేర్లే వీరి [[ఇంటి పేర్లు|ఇంటిపేర్ఇంటిపేర్లు]]<nowiki/>లుగాగా రూపాంతరం చెందాయి. తమలపాకును పండించి పట్టణాలలోని కిళ్లీ కొట్లలో అమ్ముకొని జీవిస్తున్నారు. కొంతమంది కిళ్లీ కొట్లు పెట్టుకుని జీవిస్తున్నారు.
 
==సమస్యలు==
"https://te.wikipedia.org/wiki/అగరు_(కులం)" నుండి వెలికితీశారు