వికీపీడియా:నిర్వాహకత్వ హక్కుల ఉపసంహరణ: కూర్పుల మధ్య తేడాలు

చర్చ తరువాత జరిగిన నిర్ణయం మేరకు, దిద్దుబాట్ల సంఖ్యను సవరించాను.
ట్యాగు: 2017 source edit
పంక్తి 1:
{{Policy}}
{{Under discussion}}
నిర్వాహకత్వ విధులను స్వీకరించే సమయంలో వాడుకరులు తమ శాయశక్తులా కృషి చేసే ఉత్సాహంతోటే ఉంటారు. అయితే తదనంతర కాలంలో వివిధ కారణాల రీత్యా నిర్వాహకత్వ బాధ్యతలను నిర్వర్తించడంలో కొందరు నిర్వాహకుల్లో చురుకుదనం లోపించవచ్చు. అది వికీపీడియాకు ప్రగతి నిరోధకము, వికీపీడియా నాణ్యత తగ్గేందుకు కారణమూ కావచ్చు. దీన్ని గ్రహించిన సదరు నిర్వాహకులు వికీపీడియా బాగోగులను దృష్టిలో ఉంచుకొని తామే స్వచ్ఛందంగా నిర్వాహకత్వ బాధ్యతల నుండి తప్పుకోవచ్చు. అలా నిర్వాహకులు స్వచ్ఛందంగా తప్పుకొనేందుకు, అలా చెయ్యని నిర్వాహకులను సముదాయమే తప్పించేందుకూ ఒక విధానం ఉండాలి.
 
పంక్తి 29:
* తెవికీలో మామూలు ఎడిట్లు చేస్తూ కూడా ఆరు నెలల పాటు కనీస నిర్వాహక చర్యలు చెయ్యకపోతే
*# ఆరునెలల్లో మామూలు ఎడిట్లు 1 (ఒక్కటి) చేసినా, ఏ పేరుబరిలో చేసినా సరే, ఈ నిబంధనకు గురి అవుతారు.
*# నిర్వాహక ఎడిట్లు ఈ ఆరునెలల్లో కనీసం 5020 అయినా చేసి ఉండాలి.
 
పై నిబంధనలకు గురయ్యే నిర్వాహకులు తొలగింపుకు సిద్ధపడాలి.