వికీపీడియా:తెవికీ: కూర్పుల మధ్య తేడాలు

Syamala (చర్చ) దిద్దుబాటు చేసిన కూర్పు 262528 ను రద్దు చేసారు
పంక్తి 32:
నిక్షేపంగా రాయవచ్చు, ఇతరులు రాసిన వ్యాసాలను సరిదిద్దనూ వచ్చు.
 
==దేని గురించి రాయవచ్చు? ==
శ్యామలాంబ అను నేను
 
మీకు తెలిసిన ఏ విషయం గురించైనా రాయవచ్చు. మీ ఊరి గురించి రాయండి. మీ ఊరి ఫోటోను పేజీలో పెట్టండి. ఈ మధ్య మీరు చదివిన పుస్తకం గురించో, మీరు చూసిన సినిమా గురించో రాయండి. అన్నట్టు మాయాబజారు సినిమా గురించి, చందమామ పుస్తకం గురించి వికీపీడియాలో వ్యాసాలు చూడండి. ఈ వ్యాసాల్లోని సమాచారాన్ని తీసుకుని కొన్ని పత్రికల్లో వాడుకున్నారు కూడాను.
 
==మరి, నాకు కంప్యూటర్లో తెలుగు టైపు చెయ్యడం ఎలాగో రాదే, ఎలాగా? ==
"https://te.wikipedia.org/wiki/వికీపీడియా:తెవికీ" నుండి వెలికితీశారు