Syamala
Syamala గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
- వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
- తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం చదవండి.
- వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
- నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
- తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి.
- మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు
- ఈ వారం వ్యాసం ఈ-మైయిల్ ద్వారా తెప్పించుకొదలిస్తే tewiki-maiku-subscribe@googlegroups.com అనే ఈ ఎడ్రస్సుకు ఒక మైయిల్ పంపండి.
తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. Mpradeepbot 10:11, 7 ఫిబ్రవరి 2008 (UTC)
వికీపీడియా ప్రకటనలు | ఫైల్ వివరాలు – మరొక ప్రకటనను చూపించు – #4 |
వికీపీడియాలో వ్యాసాలను వెతికేటపుడు ఒక పేరును టైప్ చేసి వెళ్ళు బటన్ నొక్కితే అదే పేరుతో వ్యాసం కనుక ఉంటే అది తెరుచుకుంటుంది లేకపోతే ఒక ఎర్రటి లింకు ఇచ్చి, దానిని సృష్టించమని సలహా ఇస్తుంది. వెతుకు బటన్ మీద నొక్కితే ఆ పదం పేరుతో కలిగిన వ్యాసాల జాబితాను మీముందుంచుతుంది.
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.
కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము • 5 నిమిషాల్లో వికీ • పాఠం • వికిపీడియా 5 మూలస్థంబాలు • సహాయ సూచిక • సహాయ కేంద్రం • శైలి మాన్యువల్ • ప్రయోగశాల
నన్నయ
మార్చునన్నయ గారి ప్రేమ సన్నివేశాలు అని అంటే వెరే అర్ధం వస్తుంది. ఆయన నడిపిన ప్రేమ సన్నివేశాలు అన్నట్టుగా. కాబట్టి మీరు నన్నయ్య గారి వ్యాసములో [ఇక్కడ] నన్నయ గారి రచనల్లో ప్రేమ సన్నివేశాలు, అనో నన్నయ రచనల్లో శృంగారం అనో ఒక భాగంగా రాయండి. సహాయానికి ఇక్కడే దీని క్రిందుగా రాయండి.విశ్వనాధ్. 12:01, 7 ఫిబ్రవరి 2008 (UTC)
సలహా
మార్చుశ్యామల గారూ! మీరు తెలుగులో పరిశోధన గావిస్తున్నారు కాబట్టి, విక్షనరీ కు కూడా సహాయ పడవచ్చండీ! ఇది సమిష్టి కృషితో రూపొందుతున్న బహుభాషా పదకోశం. మీరు దీనిలో కూడా సభ్యులై సహాయం చేయవచ్చు. ఎందుకంటే మీ వంటి తెలుగు పరిశోధకులు తెలుగు వికీపీడియాకు ఎంతైనా అవసరం. --రవిచంద్ర 06:30, 14 ఫిబ్రవరి 2008 (UTC)