"కాకినాడ" కూర్పుల మధ్య తేడాలు

5,648 bytes added ,  1 సంవత్సరం క్రితం
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
* కాకినాడ పేరు మొదట '''కాకి నందివాడ''' అని ఉండేదని, అది కాలక్రమముగా కాకినాడగా నామాంతరం చెందిందని చెబుతారు. స్వాతంత్ర్యం రాక ముందు కొంతకాలం కాకినాడ పేరు కొకనాడగా చలామణి అయ్యింది.
* త్రేతాయుగంలో ఇది పెద్ద అరణ్యం దీన్నీ కాకాసురుడు అనే రాక్షసుడు పరిపాలిస్తూ ఉండేవాడు. వనవాసం చేస్తున్న సీతను కాకి రూపంలో వేధించినపుడు [[రాముడు]] అతనిని సంహరించాడు, అతని పేరున ఈ వనమ్ వెలిసినది.
* ఇక్కడకి మొదట [[డచ్]] వారు వర్తకం చేసుకొనడానికి వచ్చి వారి స్థావరం ఏర్పరచుకొన్నారు. వారి తరువాత [[ఆంగ్లేయులు]] వారి స్థావరం ఏర్పాటు చేసుకొన్నారు.తరువాతతరువాతఏం [[కెనడా|కెనడియన్‌]]ప‌ర్లేదు, బాప్తిస్టువీడిని [[క్రైస్తవకూడా మతము|క్రైస్తవ]]బాదేయండి! మిషనరీలు ఇక్కడకి వచ్చారు. వారు కాకినాడ నగరాన్ని చూసి ఇది అచ్చు వారి కెనడ నగరాన్ని తలపించడంతొ వారు ఈ నగరాన్ని కోకెనడ అని పిలిచెవారు అది కాలక్రమంగా కాకినాడగా వాడుకలోకి వచ్చింది.
 
* బ్రిటీషువారి కాలంలో కాకెనాడ /కోకనాడ (Cocanada) గా పిలువబడి, [[స్వతంత్రం|స్వాతంత్ర్యం]] వచ్చాక పేరు కాకినాడగా మార్చబడింది. అయితే స్వాతంత్ర్యం రాక మునుపు [[బ్రిటిషు]] వారి పరిపాలన సమయంలో స్థాపించబడిన సంస్థల పేర్లు కోకనాడ గానే ఉన్నాయి. ఉదాహరణ- కోకనాడ చేంబర్ ఆఫ్ కామర్స్, జె ఎన్ టి యు లోని కొన్ని శిలాఫలకాలు, భారతీయ రైల్వేవారి స్టేషను కోడ్లు - కాకినాడ పోర్టు - COA, కాకినాడ టౌన్ - CCT.
నాకు బాగా గుర్తు. స‌త్తెన‌ప‌ల్లి శ‌ర‌భ‌య్య హైస్కూల్‌లో ఆరో త‌ర‌గ‌తిలో చేర్చ‌డానికి మా నాన్న న‌న్ను స్కూలుకు తీసుకువెళ్లిన‌ప్పుడు చాలామంది టీచ‌ర్లు ఎదురొచ్చి నాన్న‌ను ప‌ల‌క‌రించారు. నాన్న డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ కావ‌డం కార‌ణం. రిజిస్ట‌ర్‌లో నా పేరు రాస్తూ రైట‌ర్ కోటేశ్వ‌ర‌రావు గారు నా భుజ‌మ్మీద చెయ్యేసి ఎదురుగా క‌నిపిస్తున్న ఓ పెద్ద కొట్టం లాంటి క్లాసురూముల వ‌రుస‌ను చూపించారు, అవే మీ సిక్స్త్ క్లాస్ రూములు అని. అలా ఆ స్కూల్‌తో మొద‌లైన అనుబంధం ... స్కూలు విడిచిపెట్టిన ముప్ఫ‌య్యేళ్ల త‌ర్వాత కూడా అలాగే కొన‌సాగుతోంది.
* ఈ ప్రాంతం చెఱువులు ఎక్కువగా ఉండి, అవి ఎర్రకలువ (కోకనదము) లతో నిండి ఉండేవని చరిత్ర చెబుతోంది.
 
మొద‌టిరోజు మా క్లాస్‌టీచ‌ర్ భాగ్య‌మ్మ గారు రిజిస్ట‌ర్ లోంచి నా పేరు చ‌దువుతూ అటెండెన్స్ పిలిచిన‌ప్పుడు "ఆ, వ‌చ్చినా" అన్నా. ఐదు దాకా ప్ర‌కాశం జిల్లాలో చ‌దువుకొనొచ్చిన‌వాడిని. ఈ ప‌ట్నం పిలుపులు తెలీవాయె. వెలుగూరి సురేశ్ అని నా పేరు పిల‌వ‌గానే క్లాసులో పిల్ల‌లంద‌రూ నావైపే చూశారు. అవుట్‌బెల్‌లో సుధాక‌ర్ అనేవాడొచ్చి, ఈ స్కూల్ మీదేనా? అన‌డిగాడు. 'శ‌ర‌భ‌య్య గారి ఇంటిపేరేగా మీది కూడా' అన్నాడు. వాడే స్కూల్లో నా ఫ‌స్ట్ ఫ్రెండ్‌. 1998,99 దాకా కంటాక్ట్‌లో వున్నాడు కానీ, కాలం మాయలో ఎక్క‌డో మిస్స‌యిపోయాడు.
 
నిజానికి నాన్న 1978లో స‌త్తెన‌ప‌ల్లి వ‌చ్చేదాకా ఆ వెలుగూరి కుటుంబంతో మాక‌స‌లు ప‌రిచ‌య‌మే లేదు. వాళ్లు స‌త్తెన‌ప‌ల్లి స్థానికులు. మేము ప్ర‌కాశం జిల్లా గిద్ద‌లూరు నుంచి వ‌ల‌స వ‌చ్చిన‌వాళ్లం. కానీ, ఇంటిపేరు క‌ల‌వ‌డం ఇలా క్రెడిట్‌గా మారిపోయింది. ఈ లెక్క‌లో మా టీచ‌ర్లు కూడా పెద్ద‌గా న‌న్నేమీ అనేవాళ్లు కాదు.
 
కాలం ఎప్పుడూ ఒకేలా వుండ‌దు క‌దా! మా లెక్క‌ల టీచ‌ర్ ఫ్లారెన్స్ ఏదో ఒక లెక్క విష‌యంలో నా లెక్క త‌ప్ప‌డంతో, జీవితంలో మొట్ట‌మొద‌టిసారి నా వీపు మీద బెత్తంతో బాదేసింది. అలా ఆమె "వీడిని కూడా శుభ్రంగా కొట్టేయొచ్చు, స్కూలు మేనేజ్‌మెంట్ వారి ఇంటిపేరున్నంత మాత్రాన వీడిని వ‌ద‌లాల్సిన అవ‌స‌రం లేదు" అని మిగ‌తా టీచ‌ర్ల‌కు సిగ్న‌లిచ్చేసింది. ఆఫ్‌కోర్స్‌, ఆత‌ర్వాత అంత అవ‌కాశం ఎవ‌రికీ పెద్ద‌గా ఇవ్వ‌లేద‌నుకోండి. కానీ, పిఎస్ చెప్పే పి.సాంబ‌య్య గారి చేతుల్లో, లెక్క‌లు చెప్పిన ఉమాకాంతం మాస్టారి చేతుల్లో మాత్రం రెండుసార్లు చావుదెబ్బ‌లు తిన్నాను.
 
ఎనిమిదిలో వున్న‌ప్పుడు ఒకసారి పి.సాంబ‌య్య గారు కొట్టిన దెబ్బలకి త‌ట్టుకోలేక‌ స్పృహ త‌ప్పి ప‌డిపోయాను. రెండ్రోజులు స్కూలుకు వెళ్ల‌లేదు. ఆయ‌న నా మంచి కోస‌మే కొట్టినా దానిని అర్థం చేసుకునే వ‌య‌సు కాదు. రెండోరోజు సాయంత్రం స్కూల‌యిపోయాక ఇంకో మాస్టారు రామారావు గారిని తీసుకుని సాంబ‌య్య మాస్టారు మా ఇంటికొచ్చారు. నాన్న‌తో కూర్చుని వాళ్లు చాలా విష‌యాలు మాట్లాడుకున్నారు కానీ, నా దెబ్బ‌ల ప్ర‌స్తావ‌నే ఎవ‌రూ తీసుకురాలేదు. కాసేపు కూర్చుని కాఫీ తాగివెళ్లారు. వెళ్తూ "రేప్పొద్దున్నుంచి స్కూల్‌కి రా" అని చెప్పిమ‌రీ వెళ్లారు సాంబ‌య్య మాస్టారు.
 
ఈ ఇన్సిడెంట్ త‌ర్వాత ఇక న‌న్నెవ‌రూ స్కూల్లో కొట్ట‌లేదు. చింత‌చెట్లెక్క‌డం లాంటి ప‌నులు త‌ప్ప అల్ల‌రిచేసే అల‌వాటు లేక‌పోవ‌డంతో ఎవ‌రికీ నా మీద అస‌లు కాన్‌సంట్రేట్ చేయాల్సిన అవ‌స‌రమే ప‌డ‌లేదు.
 
ఇలా రాసుకుంటూ పోతే, నాలుగేళ్ల హైస్కూల్ రోజుల మీద వంద పేజీలైనా రాయొచ్చు. ఇప్ప‌టికి స్వ‌స్తి.
 
Pic: స్కూలు వ్య‌వ‌స్థాప‌కులు వెలుగూరి శ‌ర‌భ‌య్య గారి విగ్ర‌హం.
 
==నైసర్గిక స్వరూపము==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2627320" నుండి వెలికితీశారు