జపాన్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 333:
 
జపాను సంగీతం నేర్చుకోవడమైనా, అర్ధం చేసుకోవడమైనా సులువు.సంగీత స్వరాలను తెలిపే సంకేతాలు వ్రాయడం జపానులో 1511 నుండి ప్రారంభం అయినది.వారు సంకేతాలను చైనీయుల్లానే కుడినుండి, ఎడమకు వ్రాస్తారు.1878లో జపాను ప్రభుత్వం మొదటి సంగీత పరిశోధక సంఘం నియమించింది.మళ్ళీ 1880లో జపాను ప్రభుత్వం జాతీయ సంగీత మండలం పరిధి (National Music Circle) అన్నదాన్ని స్థాపించింది.సంగీతంలో పరిశోధనలు జరిపి ఫలితాలను ప్రజలకు అందివ్వడానికి ఈ ప్రభుత్వ మండలి చాలా సహకరించింది.
 
 
 
 
=== సినిమాలు ===
"https://te.wikipedia.org/wiki/జపాన్" నుండి వెలికితీశారు