మహబూబాబాదు జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''మహబూబాబాద్‌ జిల్లా,''' [[తెలంగాణ]]లోని 33 జిల్లాలలో ఒకటి.
[[File:Mahbubabad District Revenue divisions.png|thumb|మహబూబాబాదు జిల్లా |250x250px]]
2014లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవిన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా వరంగల్ జిల్లా పరిధిలోనున్న మహబూబాబాద్ రెవిన్యూ డివిజన్ ను జిల్లా కేంద్రంగా ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.<ref name="”మూలం”">తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 235 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016</ref>
పంక్తి 5:
అక్టోబరు 11, 2016 న నూతనంగా అవతరించిన ఈ జిల్లాలో మహబూబాబాద్ రెవిన్యూ డివిజన్ ఒకటి కాగా నూతనంగా ఏర్పాటైన తొర్రూరు రెండవది.మహబూబాబాద్ జిల్లాలో 16 మండలాలు ఉన్నాయి.ఈ జిల్లాలోని 16 మండలాలలో 14 మండలాలు మునుపటి వరంగల్ జిల్లాలోనివి కాగా రెండు మండలాలు ఖమ్మం జిల్లాలోనివి.<ref name="మూలం పేరు”">https://www.tgnns.com/telangana-new-district-news/mahabubabad-district/new-mahabubabad-district-formation-reorganization-map-mandal/2016/10/11/</ref>
 
==జిల్లాలోని మండలాలు==
{{Div col|colwidth=15em|rules=yes|gap=2em}}
# [[మహబూబాబాద్ మండలం]]
# [[కురవి మండలం (మహబూబాబాదు జిల్లా)|కురవి మండలం]]
Line 22 ⟶ 23:
# [[దంతాలపల్లి మండలం]]
# [[గంగారం మండలం (మహబూబాబాద్ జిల్లా)|గంగారం మండలం]]
{{Div end}}
 
గమనిక: పై వాటిలో వ.సంఖ్య ఒకటి నుండి పన్నెండు వరకు గల మండలాలు వరంగల్ జిల్లాకు చెందిన పాత మండలాలు కాగా, బయ్యారం, గార్ల రెండు ఖమ్మం జిల్లాకు చెందినవి. చివరి రెండు గ్రామాలు మహబూబాబాద్ రెవిన్యూ డివిజను పరిధిలో ఏర్పడిన దంతాలపల్లి, నర్స్ంపేట రెవిన్యూ డివిజన్ పరిధిలో ఏర్పడిన గంగారం రెండు నూతన మండలాలు.
"https://te.wikipedia.org/wiki/మహబూబాబాదు_జిల్లా" నుండి వెలికితీశారు