కె. ఎన్. కేసరి: కూర్పుల మధ్య తేడాలు

వికీకరణ
ట్యాగు: 2017 source edit
విస్తరిస్తున్నాను
ట్యాగు: 2017 source edit
పంక్తి 1:
{{Infobox person
{{మొలక}}
[[File:K| Nname = Kesari.png|thumb|కె. ఎన్. కేసరి]]
| image = K N Kesari.png
| birth_name = కోట నరసింహం
| birth_date = 1875
| birth_place =
| residence = మద్రాసు
| death_date = 1953
| death_place =
| spouse =
| children =
| education =
| alma_mater =
| occupation =
}}
'''కె.ఎన్.కేసరి''' (1875 - 1953) గా పేరు పొందిన ఈయన అసలు పేరు '''కోట నరసింహం'''. [[కేసరి కుటీరం]] అనే ఔషధశాల స్థాపకుడు. మదరాసులోని మైలాపూరులో కేసరి పాఠశాలను స్థాపించాడు. కేసరి దానశీలిగా పేరు గాంచారు. స్త్రీ జనోద్దరణకై [[గృహలక్ష్మి మాసపత్రిక]]ను స్థాపించాడు.
కర్నాటక సంగీతం విద్వాంసుడు, సినీ గాయకుడు [[ఉన్ని కృష్ణన్]] ఆయనకు మునిమనుమడు.
[[File:K N Kesari.png|thumb|కె. ఎన్. కేసరి]]
 
== బాల్యం ==
ఈయన తల్లిదండ్రులకు ఒక్కడే కుమారుడు. వీరిది పేద కుటుంబం. తల్లికి ఇంటి పనుల్లో సహాయం చేస్తూ ఉండటం వల్ల బడికి సరిగా వెళ్ళగలిగేవాడు కాదు. తల్లి దర్జీ పని చేస్తుండేది. తల్లి కష్టపడి తనను పెంచి పెద్ద చేస్తుండటం గమనించిన ఈయన కాలినడకనే మద్రాసు చేరుకున్నాడుచేరుకుని అక్కడే చదువుకోవడం మొదలు పెట్టాడు. కొంతకాలానికి తల్లికూడా అక్కడికే వచ్చి అతనితో ఉండసాగింది. కొద్దికాలానికే ఆమె మరణించింది.
 
==కేసరి కుటీరం ఉత్పాదనలు==
"https://te.wikipedia.org/wiki/కె._ఎన్._కేసరి" నుండి వెలికితీశారు