డెకార్ట్: కూర్పుల మధ్య తేడాలు

పరిచయం విస్తరణ
ట్యాగు: 2017 source edit
ఇతర వ్యాసాలకు లింకులు
ట్యాగు: 2017 source edit
పంక్తి 52:
| signature = Firma Descartes.svg
}}
'''రెనె డెకార్ట్''' (మార్చి 31, 1596 - ఫిబ్రవరి 11, 1650) ఒక ఫ్రెంచి [[తత్వము|తత్వవేత్త]], [[గణిత శాస్త్రవేత్త]], వైజ్ఞానికుడు. ఫ్రెంచి సామ్రాజ్యానికి చెందిన ఈయన రెండు దశాబ్దాల పాటు డచ్ సామ్రాజ్యంలో ఉన్నాడు. [[డచ్ స్వర్ణయుగంలోస్వర్ణయుగం]]లో ఈయన మేధావిగా గుర్తింపు పొందాడు.<ref>Nadler, Steven: ''The Philosopher, the Priest, and the Painter: A Portrait of Descartes''. (Princeton University Press, 2015, {{ISBN|978-0-691-16575-2}})</ref> ఈయన 1641లో రాసిన ''మెడిటేషన్స్ ఆన్ ఫస్ట్ ఫిలాసఫీ'' అనే గ్రంథం నేటికీ చాలా విశ్వవిద్యాలయాల్లో ప్రామాణిక పాఠ్యపుస్తకంగా చలామణీ అవుతోంది. గణిత శాస్త్రంపై ఆయన ప్రభావం అపారమైనది. కార్టీజియన్ కోఆర్డినేట్స్కోర్డినేట్స్ (స్థాన సంఖ్యలు) కు ఆయన పేరుమీదుగానే నామకరణం జరిగింది.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/డెకార్ట్" నుండి వెలికితీశారు