కల్వకుంట్ల విద్యాసాగర్ రావు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 17:
 
==రాజకీయ విశేషాలు==
2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ టికెట్ పై పోటీ చేసి సమీప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జువ్వాడి నర్సింగరావు పై 31,000 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు.<ref name="Korutla Assembly Elections">{{cite news |last1=Kalvakuntla Vidyasagar Rao |title=Korutla Assembly Elections |url=http://www.elections.in/telangana/assembly-constituencies/koratla.html |accessdate=28 April 2019}}</ref> 2014లో జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ టికెట్ పై పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జువ్వాడి నర్సింగరావు పై 20,000కు పైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు.<ref name="Kalvakuntla Vidya Sagar Rao">{{cite web |last1=Kalvakuntla Vidya Sagar Rao |title=Kalvakuntla Vidya Sagar Rao |url=https://nocorruption.in/politician/kalvakuntla-vidyasagar-rao |website=nocorreption.in |accessdate=28 April 2019}}</ref>
 
==మూలాలు==