మహబూబ్​నగర్​ జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

→‎ఇతర జిల్లాలలో చేరిన మండలాలు: మూలాల లంకెలు కూర్పు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 58:
 
===నిజాం విమోచనోద్యమం===
నిరంకుశ నిజాం పాలన వ్యతిరేక పోరాటంలో పాలమూరు జిల్లా కూడా ప్రముఖ స్థానం పొందింది. ఎందరో పోరాటయోధులు తమప్రాణాలను సైతం లెక్కచేయక పోరాడి నిజాం ముష్కరుల చేతితో అమరులైనారు. మరికొందరు జైలుపాలయ్యారు. [[వందేమాతరం రామచంద్రారావు]], వందేమాతరం వీరభద్రారావు, కె.అచ్యుతరెడ్డి, [[పల్లెర్ల హనుమంతరావు]], సురభి వెంకటేశ్ శర్మ, [[పాగపుల్లారెడ్డి]], ఏగూరు చెన్నప్ప, ఆర్.నారాయణరెడ్డి, కొత్త జంబులురెడ్డి, శ్రీహరి, [[బి.సత్యనారాయణరెడ్డి]] లాంటి ప్రముఖులు నిజాంకు వ్యతిరేకంగా పోరాడారు. [[అప్పంపల్లి]], షాద్‌నగర్, మహబూబ్‌నగర్ లలో పోరాటం ఉధృతం చేశారు. మహబూబ్ నగర్ జిల్లాలో నిజాంపై తిరగబడిన ప్రధాన సంఘటన [[అప్పంపల్లి#అప్పంపల్లి సంఘటన|అప్పంపల్లి]]. మహబూబ్‌నగర్ పట్టణంలో తూర్పుకమాన్ ఉద్యమకారులకు వేదికగా నిలిచింది. నారాయణపేట ఆర్యసమాజ్ నాయకులు, సీతారామాంజనేయ గ్రంథాలయోద్యమ నాయకులు, జడ్చర్లలో ఖండేరావు, కోడంగల్‌లో గుండుమల్ గోపాలరావు. కల్వకుర్తిలో లింగారెడ్డి, మహబూబ్ నగర్ పట్టణంలో పల్లర్ల హనుమంతరావు, అయిజలో దేశాయి నర్సింహారావు, గద్వాలలో పాగ పుల్లారెడ్డి, వనపర్తిలో శ్రీహరి తదితరులు నిజాం వ్యతిరేక ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారు. [[తుర్రేబాజ్ ఖాన్]] ఇతను హైదరాబాద్ బ్రిటీష్ [[బ్రిటీషు రెసిడెన్సీ, హైదరాబాదు|బ్రిటీషు రెసిడెన్సీ]] ( ప్రస్తుత కోఠీ ఉమెన్స్ కాలేజీ) పై దాడి చేసినందుకు [[మొగిలిగిద్ద]] గ్రామంలోని పోలీస్ స్టేషనులో సమారు 1940 ప్రాంతంలో బంధించారు. తరువాత ఇతనిని రెసిడెన్సీ గుమ్మానికి ఉరితీసారు.
 
==మహబూబ్ నగర్ జిల్లా సమాచారం==