శంభల: కూర్పుల మధ్య తేడాలు

చి →‎ప్రత్యేకతలు: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: అక్టోబరు 24 1868 → 1868 అక్టోబరు 24 (2), సెప్టెంబర using AWB
పంక్తి 13:
తెలుసుకొవడానికి తన సైన్యాన్ని పంపి పరిశోధనలు చేయించింది.అప్పుడు శంభలకి చేరుకున్న రష్యా మిలటరీ అధికారులకు అనేక ఆశ్చర్య కరమైన విషయాలు తెలిసాయి.అక్కడ యెగులు గురువులు దాని పవిత్రత గురించి తెలిపారు.ఈ విషయాన్ని తెలుసుకున్న నాజి నేత [[హిట్లర్]] 1930 లో శంభల గురించి తెలుసుకొవడానికి పరిశోధించేందుకు ప్రత్యేక బృందాలని పంపించాడు.ఆ బృందానికి నాయకత్వం వహించిన హేన్రిచ్ హిమ్లర్ అక్కడ గొప్పదనం తెలుసుకుని దేవతలు సంచరించే ఆ పుణ్యభూమి భువి పైన ఏర్పడ్డ స్వర్గమని నాజినేత హిట్లర్ కి చెప్పాడు .అంతే కాక హిమ్లర్ శంభలలో మరెన్నో వింతలు, విశేషాలు మనవ మాత్రులు కలలో కుడా అనుభవించని గొప్ప అనుభూతులని సొంతం చేసుకున్నాడు అని అంటారు.
 
[[గోభిగోబీ ఎడారి]]కి దగ్గరిలోని ఉన్న శంభలనే రాబోయే రోజులలో ప్రపంచాన్ని పాలించే కేంద్ర స్థానం అవుతుందని బుద్ధుడు కాలచక్రాలో రాసాడు అంటారు. దీన్నే పాశ్చాత్యులు '''plaanets of head center '''అంటారు . శంభల గురించి ఫ్రాన్స్ కి సంబంధించిన చారిత్రక
పరిశోధకురాలు, ఆధ్యాత్మిక వేత్త, బౌద్ధ మత అభిమాని, రచయత్రి alexandra devid neel పరిశోధించి గ్రంథాలు రచించింది.ఆమె తనకు 56 ఏళ్ళ వయస్సులో ఫ్రాన్సు నుంచి టిబెట్ వచ్చి లామాలను కలుసుకుంది. వారి ద్వారా శంభల గురించి తెలుసుకుని అక్కడకి వెళ్లి మహిమాన్వితుల ఆశిస్సులు తీసుకొవడం వల్లనే ఆమె ఏకంగా 101 సంవత్సరాలు బ్రతికింది అని అంటారు.ఆమె 1868 అక్టోబరు 24 లో జన్మించి 1969 సెప్టెంబరు 8 లో మరణించింది. అంతే కాకుండా పాశ్చాత్య దేశాల నుంచి వచ్చి టిబెట్ లో కాలుమోపిన తొలి యూరోపియన్ వనిత ఆమె .
 
"https://te.wikipedia.org/wiki/శంభల" నుండి వెలికితీశారు