ఇల్లరికం (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 34:
 
== నిర్మాణం ==
 
ప్రసాద్ ఆర్ట్స్ పిక్చర్స్ నిర్మాణ సంస్థ ద్వారా అనుమోలు వెంకట సుబ్బారావు నిర్మించిన రెండవ చిత్రం ఇది. సుబ్బారావు నిర్మించిన తొలి చిత్రం [[పెంపుడు కొడుకు]] పరాజయం పాలైంది. రెండవ ప్రయత్నంగా ఉత్తమ పుత్రన్ అనే తమిళ చిత్రాన్ని వీర ప్రతాప్ గా అనువదించగా విజయవంతమైంది. తొలి సినిమా పెంపుడు కొడుకు [[అక్కినేని నాగేశ్వరరావు]]<nowiki/>తో తీయాలని ఆశించి, తీయకపోవడంతో దెబ్బతిన్నామన్న ఉద్దేశంతో ఈ సినిమాను నాగేశ్వరరావుతో ప్లాన్ చేసుకున్నాడు. అనుమోలు వెంకట సుబ్బారావు మిత్రుడైన ఎల్.వి.ప్రసాద్ శిష్యుడు తాతినేని ప్రకాశరావు అప్పటికే పలు చిత్రాలకు దర్శకత్వం వహించి ఉండడంతో అతనిని దర్శకునిగా సంప్రదించాడు.
=== నిర్మాణ నేపథ్యం ===
ప్రసాద్ ఆర్ట్స్ పిక్చర్స్ నిర్మాణ సంస్థ ద్వారా అనుమోలు వెంకట సుబ్బారావు నిర్మించిన రెండవ చిత్రం ఇది. సుబ్బారావు నిర్మించిన తొలి చిత్రం [[పెంపుడు కొడుకు]] పరాజయం పాలైంది. రెండవ ప్రయత్నంగా ఉత్తమ పుత్రన్ అనే తమిళ చిత్రాన్ని వీర ప్రతాప్ గా అనువదించగా విజయవంతమైంది. తొలి సినిమా పెంపుడు కొడుకు [[అక్కినేని నాగేశ్వరరావు]]<nowiki/>తో తీయాలని ఆశించి, తీయకపోవడంతో దెబ్బతిన్నామన్న ఉద్దేశంతో ఈ సినిమాను నాగేశ్వరరావుతో ప్లాన్ చేసుకున్నాడు. అనుమోలు వెంకట సుబ్బారావు మిత్రుడైన ఎల్.వి.ప్రసాద్ శిష్యుడు తాతినేని ప్రకాశరావు అప్పటికే పలు చిత్రాలకు దర్శకత్వం వహించి ఉండడంతో అతనిని దర్శకునిగా సంప్రదించాడు. అలా సినిమా ప్రారంభమైంది.
 
==పాటలు==
"https://te.wikipedia.org/wiki/ఇల్లరికం_(సినిమా)" నుండి వెలికితీశారు