జిడ్డు కృష్ణమూర్తి: కూర్పుల మధ్య తేడాలు

చి →‎బయటి లింకులు: AWB లోని BOT అంశాన్ని వాడి, రచ్చబండలో చేసిన నిర్ణయం మేరకు వర్గాలను మారుస్తున్నాను
పరిచయ పాఠ్యం సవరణ
ట్యాగు: 2017 source edit
పంక్తి 16:
| influenced = జోసెఫ్ కాంప్‌బెల్, డేవిడ్ బోం, ఆల్డస్ హుక్స్లీ, బ్రూస్‌లీ , పుపుల్ జయకర్, అత్యుత్ పట్వర్థన్ <ref>{{Cite web|url=http://www.independent.co.uk/news/people/obituary-achyut-patwardhan-1541827.html |title=Achyut Patwardhan}}</ref> [[దాదా ధర్మాధికారి]] <ref>{{Cite web|url=http://www.mkgandhi-sarvodaya.org/dharma/dharmbio.htm |title=Dada Dharmadhikari Biography}}</ref>
}}
'''జిడ్డు కృష్ణమూర్తి''' ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఒక [[తత్వవేత్త]]. [[మే 12]], [[1895]] న [[ఆంధ్ర ప్రదేశ్]] లోని [[మదనపల్లె]]లో ఒక తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. ఆయన ఓ ప్రముఖ [[తత్వవేత్త]]. 1929 నుండి 1986 లో తను మరణించే వరకు ప్రపంచం నలుమూలల ప్రయాణిస్తూ తాత్విక, ఆధ్యాత్మిక విషయాలపై అనేక ప్రసంగాలు చేశాడు. ఆయన స్పృశించిన ముఖ్యాంశాలు - మానసిక విప్లవం, మనోభావ విచారణ, ధ్యానం, మానవ సంబంధాలు, సమాజంలో మౌలిక మార్పు.
 
== ఆరంభ జీవితం ==
"https://te.wikipedia.org/wiki/జిడ్డు_కృష్ణమూర్తి" నుండి వెలికితీశారు