"కుటుంబము" కూర్పుల మధ్య తేడాలు

1,012 bytes removed ,  1 సంవత్సరం క్రితం
సవరణ సారాంశం లేదు
 
==అంతర్జాతీయ కుటుంబ వ్యవస్థ దినోత్సవం==
అంతర్జాతీయవిచ్ఛిన్నమవుతున్న కుంటుబకుటుంబాల మధ్య తిరిగి సఖ్యత వ్యవస్థపెంపొందించాలనే దినోత్సవాన్నిఉద్దేశ్యంతో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 1992 లో1992లో [[మే 15]] [[అంతర్జాతీయ దినోత్సవాన్నికుంటుబ జరుపుటకుదినోత్సవం]] ను జరుపుకోవడానికి నిశ్చయించింది.<ref>{{citation|title=Encyclopedia of the United Nations and international agreements|page=699|author=Edmund Jan Osmańczyk, Anthony Mango|year=2003}}</ref>.
 
కుటుంబ విషయంలో కుటుంబ నైతిక, [[సామాజిక శాస్త్రం|సామాజిక]] సూత్రాలు రూపొందించి కుటుంబ సమైక్యత, సంఘటితం గురించి ప్రజలందరికీ అవగాహన కలిగించడం, జాతీయ అంతర్జాతీయ స్థాయిలో సుస్థిర కుటుంబాలకు దోహదం చేయడం, నైపుణ్యాన్నీ, అనుభవాలను, సామాజిక విలువలను పరస్పరం పంచుకుంటూ కుటుంబ సమస్యల విషయంలో సరైన సమాచారాన్ని, సహకారాన్ని అందించడం, కుటుంబాలలో నెలకొన్న విభేదాలను తొలగించి ఆయా కుటుంబాలలో సుఖశాంతులు నెలకొల్పడం వంటి లక్ష్యాలతో ఈ రోజును జరుపుకుంటున్నాము.
 
==కుటుంబం నుంచి కుటుంబాలు==
ఒక అమ్మ, ఒక నాన్న, ఒక అన్న, ఒక చెల్లె వీలైతే ఒక తమ్ముడు. ఇది చిన్న కుటుంబం. వీరికి తోడు తాతయ్య, బామ్మలు ఉండనే ఉంటారు. చిన్న కుటుంబమైనా, పెద్ద కుటుంబమైనా కుటుంబ సభ్యులతో కలసి సరదాగా గడపడమంటే అందరూ సంతోషంగా ఫీలవుతుంటారు. పిల్లలు చిన్నవయస్సులో ఉన్నపుడు తల్లిదండ్రుల చెంతనే ఉంటారు. వారు పెద్దవారై పెళ్ళిళ్ళు అయిపోతే ఎవరి కుటుం బాలు వారివే. అంటే ఒక కుటుంబం నుంచి మరిన్ని కుటుంబాలు ఉదయిస్తాయి. ఒక కుటుంబం మరెన్ని కుటుంబాలను సృష్టించిన ప్పటికీ వంశవృక్షపు వేళ్లు మాత్రం మొదటి కుటుంబం వద్దే ఉంటా యి.
 
డబ్బు సంపాదన కోసం కనీసం భార్యభర్తలు కూడా ఒక చోట కూర్చుని ఒకరినొకరు పలకరించుకునే సమ యం చిక్కడం లేదంటే మనకుటుంబాలు ఎంతగా విచ్ఛిన్న మ య్యాయో అర్థం చేసు కోవచ్చు. ఉమ్మడి కుటుంబాలలో కలిసి మెలిసి మనగలిగే మనస్తత్వాలు లోపించి పెళ్లయిన మరు నాడే వేరుకాపురాలు పెట్టుకుని జంట లుగా ఒంటరై పోతున్నారు. దీంతో సలహాలిచ్చే పెద్ద దిక్కులు లేకపోవడం, ఆపదలో ఆదుకునే ఆత్మీ యులు దూరం కావడం, కనీసం మనసులోని బాధలను పంచుకు నే బంధువులు కరువవ్వడం నేటి సమాజంలో మనకు నిత్యం కనిపించే దృశ్యం.
 
==ఉమ్మడి కుటుంబాలు అవసరమే(నా)==
నాటి పరిస్థితులతో నేటి పరిస్థితులను పోల్చుకుంటే ఉమ్మడి కుటుంబాలలో ఉన్న అనుబంధాలు, ప్రేమానురాగాలు, ఆత్మీయత, ఆప్యాయత... ఇవేవీ నేటి కుటుంబాలలో మనకు కనిపించవు. ఇరుకు గదుల మధ్య మనసులు కూడా ఇరుకు చేసుకొని జీవించడం తప్ప ఆత్మీయానురాగాలకు చోటెక్కడా కనిపించదు. ఇటువంటి తరుణంలోనే విచ్ఛిన్నమవుతున్న కుటుంబాల మధ్య తిరిగి సఖ్యత పెంపొందించాలనే దృఢ సంకల్పంతో [[ఐక్యరాజ్యసమితి]] వరల్డ్‌ ఫ్యామిలీడేను నిర్వహిస్తోంది.
 
కుటుంబ విషయంలో కుటుంబ నైతిక, [[సామాజిక శాస్త్రం|సామాజిక]] సూత్రాలు రూపొందించి కుటుంబ సమైక్యత, సంఘటితం గురించి ప్రజలందరికీ అవగాహన కలిగించడం, జాతీయ అంతర్జాతీయ స్థాయిలో సుస్థిర కుటుంబాలకు దోహదం చేయడం, నైపుణ్యాన్నీ, అనుభవాలను, సామాజిక విలువలను పరస్పరం పంచుకుంటూ కుటుంబ సమస్యల విషయంలో సరైన సమాచారాన్ని, సహకారాన్ని అందించడం, కుటుంబాలలో నెలకొన్న విభేదాలను తొలగించి ఆయా కుటుంబాలలో సుఖశాంతులు నెలకొల్పడం వంటి లక్ష్యాలతో ఈ రోజును జరుపుకుంటున్నాము.
 
==వసుదైక కుటుంబం==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2657364" నుండి వెలికితీశారు