143 (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

Created page with ''''143''' 2004, ఆగష్టు 27న విడుదలైన తెలుగు చలనచిత్రం.'
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''143''' 2004, ఆగష్టు 27న విడుదలైన [[తెలుగు]] [[చలనచిత్రం]]. వైష్ణో అకాడమీ పతాకంపై [[పూరీ జగన్నాథ్]] దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో [[సాయిరాం శంకర్]], సమీక్ష,[[నాగబాబు]], [[బ్రహ్మానందం]], [[ధర్మవరపు సుబ్రహ్మణ్యం]], [[ఆశా సైని]], [[బ్రహ్మాజీ]], [[ఎం. ఎస్. నారాయణ]], [[ఆలీ (నటుడు)|ఆలీ]] తదితరులు ముఖ్యపాత్రలలో నటించగా, [[చక్రి]] సంగీతం అందించాడు.
'''143''' 2004, ఆగష్టు 27న విడుదలైన [[తెలుగు]] [[చలనచిత్రం]].
"https://te.wikipedia.org/wiki/143_(సినిమా)" నుండి వెలికితీశారు