దిలీప్ కొణతం: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:తెలంగాణ వ్యక్తులు తొలగించబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
మూలాలు చేర్చుట
పంక్తి 39:
 
== జననం - విద్యాభ్యాసం ==
దిలీప్ స్వగ్రామం [[తెలంగాణ రాష్ట్రం]], [[యాదాద్రి - భువనగిరి జిల్లా]]లోని [[మోత్కూర్]]. ఆయన సెప్టెంబర్ 22న [[భారత కమ్యూనిస్టు పార్టీ]] (సి.పి.ఐ) నాయకుడు కొణతం బక్కారెడ్డి,<ref name="ఉద్యమమే ఊపిరిగా....">{{cite news |last1=విశాలాంధ్ర |first1=నల్లగొండ |title=ఉద్యమమే ఊపిరిగా.... |url=http://54.243.62.7/nalgonda/article-13590 |accessdate=19 May 2019 |date=10 May 2019 |archiveurl=https://web.archive.org/web/20190519145036/http://54.243.62.7/nalgonda/article-13590 |archivedate=19 May 2019}}</ref> అరుణ దంపతులకు జన్మించాడు. [[హైదరాబాదు]]లోని సెయింట్ జోసఫ్ పబ్లిక్ స్కూల్ ప్రాథమిక విద్యను పూర్తిచేసిన దిలీప్, వివేకవర్ధిని డిగ్రీ కళాశాల నుండి బీఎస్సీ, [[ఉస్మానియా విశ్వవిద్యాలయము]] అనుబంధ కళాశాల వివేకానంద స్కూల్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టడీస్ నుండి ఎంబీఏ పూర్తి చేశాడు.
 
== వివాహం - ఉద్యోగం ==
"https://te.wikipedia.org/wiki/దిలీప్_కొణతం" నుండి వెలికితీశారు