పిల్లా నువ్వు లేని జీవితం: కూర్పుల మధ్య తేడాలు

చి భాషాదోషాల సవరణ, typos fixed: అక్టోబరు 17, 2010 → 2010 అక్టోబరు 17 (3), 25 అక్టోబరు, 2014 → 2014 అక్టోబరు 25, బడినద using AWB
కథానాయిక పేరు తప్పుగా ఉంది
ట్యాగు: 2017 source edit
పంక్తి 5:
| producer = [[బన్నీ వాసు]] <br> హర్షిత్
| director = ఎ.ఎస్.రవికుమార్ చౌదరి
| starring = సాయి ధరం తేజ్<br>రేగినరెజీనా కస్సాంద్రకసాండ్రా<br>[[జగపతిబాబు]]
| music = [[అనూప్ రూబెన్స్]]
| cinematography = దాసరథి శివేంద్ర
పంక్తి 17:
| gross =
}}
'''''పిల్లా నువ్వు లేని జీవితం''''' (ఆంగ్లం: ''Girl, Life Without You'') 2014 లో విడుదలైన తెలుగు సినిమా. దీనికి ఎ. ఎస్. రవికుమార్ చౌదరి దర్శకత్వం వహించగా బన్నీవాస్ మరియు హరిషిత్ లు సంయుక్తంగా గీతాఆర్ట్స్ మరియు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించారు. ఈ చిత్రంలో [[సాయి ధరమ్ తేజ్]], రేగినారెజీనా కస్సంద్రకసాండ్రా, [[జగపతి బాబు]] నటించారు. ఈ చిత్రానికి సంగీతాన్ని [[అనూప్ రూబెన్స్]] అందించారు. ఈ చిత్రం [[సాయి ధరమ్ తేజ్]] కథానాయకునిగా నటించిన మొదటి చిత్రం. ఈ చిత్రం యొక్క పేరును [[గబ్బర్ సింగ్]] సినిమా లోని ఒక పాట నుండి తీసుకున్నారు. ఈ చిత్రం విమర్శకుల నుండి మిశ్రమ స్పందనలను అందుకుంది.<ref>http://www.filmibeat.com/telugu/news/2014/pilla-nuvvu-leni-jeevitham-three-days-box-office-collection-164637.html</ref> ఈ చిత్రం విజయవంతం అయిన తరువాత ఈ చిత్రం యొక్క ఉపగ్రహ హక్కులను [[మా టీవీ]]కి అమ్మడమైనది. ఈ చిత్ర కథానాయకుడైన [[సాయి ధరమ్ తేజ్]] యొక్క మొదటి సినిమా వై.వి.ఎస్.చౌదరి దర్శక మరియు నిర్మాణ సారథ్యంలోని [[రేయ్]] . ఆ చిత్రం 2010 అక్టోబరు 17 న రామానాయుదు స్టుడియోస్ లో విజయదశమి నాడు ప్రారంభమైనది.<ref>{{cite web|url=http://www.idlebrain.com/news/functions/muhurat-rey.html|title=Rey film launch|date=17 October 2010|accessdate=19 March 2014|publisher=idlebrain.com}}</ref> ఈ చిత్రం 2013 ఆగస్టు 6 న పూర్తి అయినది.<ref>{{cite web|url=http://raagalahari.com/news/17166/rey-on-oct-11th-as-dusserra-gift.aspx|title=Rey on Oct 11th as Dusserra gift|date=6 August 2013|accessdate=19 March 2014|publisher=raagalahari.com}}</ref> ఈ చిత్రం ఆర్థిక వ్యవహారాల కారణంగా ఆలస్యంగా 2015 మార్చి 27 న విడుదలైనది. అందువలన [[సాయి ధరమ్ తేజ్]] యొక్క మొదటి విడుదలైన చిత్రంగా "పిల్లా నువ్వు లేని జీవితం" చెప్పబడింది.
 
== కథ ==