"మార్కాపురం" కూర్పుల మధ్య తేడాలు

(Deceleration)
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
ట్యాగు: 2017 source edit
కలియుగంలో మారిక అనే యాదవ స్త్రీ, నిత్యం స్వామివారికి పాలాభిషేకం చేస్తుండేదట. ఆమె భక్తికి మెచ్చిన స్వామి ప్రత్యక్షమై, తనకొక ఆలయాన్ని నిర్మించమని కోరగా, తన భర్త మారికయ్య, బంధువులతో చెప్పి, ఆమె స్వామికి ఆలయాన్ని కట్టించినట్లు చెబుతారు. అందుకే ఆ స్త్రీ పేరు మీదుగా ఈ ప్రాంతానికి 'మారికాపురం' అనే పేరు ఏర్పడిందనీ, కాలక్రమేన అదే 'మార్కాపురంగా' మారిందని చెబుతుంటారు. అలాగే మార్కపురానికి పక్కనున్న 'చెన్నరాయుడుపల్లె'కు ఆమె కుమారుడైన చెన్నరాయుడి పేరు స్థిరపడిందని పెద్దలు చెబుతుంటారు.<ref>[http://www.telugu.webdunia.com/religion/religion/places/1109/24/1110924038_2.htm మార్కాపురం చెన్నకేశవస్వామిని దర్శించుకోండి - వెబ్‌దునియా]</ref>
==గ్రామ భౌగోళికం==
==darimadugu rayavaram kocharlakota gobburu kondepalli =సమీప గ్రామాలు===
దారిమడుగు, రాయవరం, కొచ్చర్లకోట, గొబ్బూరు, కొండేపల్లి
 
===సమీప మండలాలు===
 
==గ్రామానికి రవాణా సౌకర్యాలు==
1. అందుబాటులో ప్రయాణికుల కొరకు బస్ స్టాండ్ ఉన్నది జిల్లాలో,రాష్ట్రంలో అనేక ప్రాంతాలకు వెళ్లేందుకు అనుకూలంగా బస్ లు ఉన్నాయి
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2665413" నుండి వెలికితీశారు