తెలంగాణ అవతరణ దినోత్సవం: కూర్పుల మధ్య తేడాలు

మూలం చేర్చాను
మూలం చేర్చాను
పంక్తి 21:
 
== చరిత్ర ==
దశాబ్దాలుగా (1969 నుండి 2014వరకు) వివిధ దశలలో సాగిన తెలంగాణ ఉద్యమంలో వందలాది మంది ఆత్మహత్యలు చేసుకొన్నారు. ప్రత్యేక తెలంగాణ అంశంపై 2010లో శ్రీకృష్ణ కమిటీ ఏర్పాటై ఆరు ప్రతిపాదనలు చేసింది. ఆ ప్రతిపాదనలతో 2013, జూలై 30న ప్రత్యేక తెలంగాణ కొరకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటి తీర్మానం చేయగా, 2013 అక్టోబరు 3న కేంద్ర మంత్రిమండలి ఆమోదం లభించగా... 2014, ఫిబ్రవరి 18న తెలంగాణ ఏర్పాటు బిల్లుకు [[భారతీయ జనతా పార్టీ]] మద్దతుతో లోకసభలో, ఫిబ్రవరి 20న రాజ్యసభ ఆమోదం పొందింది.<ref>{{cite web|title=Telangana bill passed in Lok Sabha; Congress, BJP come together in favour of new state |url=http://www.hindustantimes.com/india-news/telanganathetroubledstate/parliament-adjourned-till-noon-over-telangana-issue/article1-1185194.aspx |publisher=Hindustan Times |accessdate=18 February 2014 |deadurl=yes |archiveurl=https://web.archive.org/web/20140218081502/http://www.hindustantimes.com/india-news/telanganathetroubledstate/parliament-adjourned-till-noon-over-telangana-issue/article1-1185194.aspx |archivedate=18 February 2014 }}</ref> 2014 మార్చి 1న బిల్లుపై రాష్ట్రపతి ఆమోదం లభించగా, 2014 జూన్ 2వ తేదీన దేశంలో 29వ రాష్ట్రంగా నూతనంగా అవతరించింది.<ref>{{cite web|title=The Andhra Pradesh reorganisation act, 2014 |url=http://www.mha.nic.in/sites/upload_files/mha/files/APRegACT2014_0.pdf|publisher=Ministry of law and justice, government of India|accessdate=2 June 2019|deadurl=yes|archiveurl=https://web.archive.org/web/20160108223043/http://www.mha.nic.in/sites/upload_files/mha/files/APRegACT2014_0.pdf|archivedate=8 January 2016|df=}}</ref>
 
== కార్యక్రమాలు ==