చక్రపాణి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 6:
1940లో ముంబైలోని ఫేమస్ ఫిలింస్ వారి [[ధర్మపత్ని]] కోసం వీరు మాటలు రాసారు. [[బి.ఎన్.రెడ్డి]] గారు రూపొందిస్తున్న [[స్వర్గసీమ]]కు మాటలు రాయడానికి చెన్నై వెళ్ళారు.
 
1949-1950లోఈ కాలంలోనే [[నాగిరెడ్డి]], చక్రపాణి కలవడం, కలసి [[విజయా ప్రొడక్షన్స్]] స్థాపించి, సినిమాలు తీయాలని నిర్ణయించడం జరిగింది. అప్పటి నుంచి [[వాహినీ స్టుడియో]]లో తెలుగు, కన్నడ, తమిళ, హిందీ భాషలలో దాదాపు 35 చలనచిత్రాలను వీరు నిర్మించారు. ఇద్దరూ కలసి [[షావుకారు]], [[పాతాళ భైరవి]], [[మాయాబజార్]], [[గుండమ్మ కథ]], [[మిస్సమ్మ]], [[అప్పు చేసి పప్పు కూడు]] లాంటి అజరామరమైన సినిమాలు తీశారు. సినిమాలే కాక చక్రపాణి గారు నాగిరెడ్డిగారితో కలసి పిల్లల కోసం 1947లో [[చందమామ]] కథల పుస్తకం ప్రారంభించారు. [[హైదరాబాదు]]లో [[యువ]] మాసపత్రికను మంచి అభిరుచిగల తెలుగు పాఠకుల కోసం ప్రారంభించారు.
 
==చిత్ర సమాహారం==
===రచయితగా===
Swayamvar (1980) (story)
Shri Rajeshwari Vilas Coffee Club (1976) (writer)
Julie (1975) (screen adaptation)
Gundamma Katha (1962) (story)
Manithan Maravillai (1962) (screen adaptation)
Rechukka Pragatichukka (1959) (screen adaptation)
Appu Chesi Pappu Koodu (1958) (adaptation)
Maya Bazaar (1957/II) (screen adaptation)
Missamma (1955) (writer)
Missiamma (1955) (writer)
Chandraharam (1954) (writer)
Pelli Chesi Choodu (1952) (writer)
Shavukaru (1950) (writer)
Swargaseema (1945) (dialogue) (story)
Dharmapatni (1941/I) (dialogue)
Dharmapatni (1941/II) (dialogue)
 
===నిర్మాతగా===
Shri Rajeshwari Vilas Coffee Club (1976) (producer)
Julie (1975) (producer) (as B. Nagi Reddi-Chakrapani)
Ganga Manga (1973) (producer)
Ram Aur Shyam (1967) (producer)
Gundamma Katha (1962) (producer)
Manithan Maravillai (1962) (producer)
Rechukka Pragatichukka (1959) (producer)
Appu Chesi Pappu Koodu (1958) (producer)
Maya Bazaar (1957/I) (producer)
Maya Bazaar (1957/II) (producer)
Missamma (1955) (producer)
Missiamma (1955) (producer)
Chandraharam (1954) (producer)
Pelli Chesi Choodu (1952) (producer)
Patala Bhairavi (1951) (producer)
Shavukaru (1950) (producer)
 
===దర్శకుడిగా===
Shri Rajeshwari Vilas Coffee Club (1976)
Arasa Kattali (1967)
Manithan Maravillai (1962)
 
1934-1935లో [[కొడవటిగంటి కుటుంబరావు]]తో కలసి తెనాలిలో [[యువ]] మాసపత్రికను మంచి అభిరుచిగల తెలుగు పాఠకుల కోసం ప్రారంభించారు. 1960లో దీనిని [[హైదరాబాదు]]కు తరలించారు.
 
వీరు [[సెప్టెంబరు 24]], [[1975]] సంవత్సరంలో పరమపదించారు.
 
[[వర్గం:తెలుగు సినిమా నిర్మాతలు]]
[[వర్గం:1908 జననాలు]]
[[వర్గం:1975 మరణాలు]]
"https://te.wikipedia.org/wiki/చక్రపాణి" నుండి వెలికితీశారు