ప్రతినిధి: కూర్పుల మధ్య తేడాలు

220 బైట్లు చేర్చారు ,  2 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
}}
 
'''ప్రతినిధి''' 2014, ఏప్రిల్ 25న విడుదలైన [[తెలుగు]] [[చలనచిత్రం]]. ప్రశాంత్‌ మండవ దర్శకత్వంలో [[నారా రోహిత్]], [[శుభ్ర అయ్యప్ప]], [[శ్రీవిష్ణు(నటుడు)|శ్రీవిష్ణు]], [[కోట శ్రీనివాసరావు]], [[పోసాని కృష్ణ మురళి]] తదితరులు నటించిన ఈ చిత్రానికి సాయి కార్తిక్ సంగీతం అందించాడు.<ref name="Prathinidhi review">{{cite web |last1=Idlebrain |first1=Reviews |title=Prathinidhi review |url=http://www.idlebrain.com/movie/archive/pratinidhi.html |website=www.idlebrain.com |accessdate=14 June 2019}}</ref> 2013, జూన్ 23న ఈ చిత్రం ప్రారంభమయింది.<ref>{{cite web |url= http://www.indiaglitz.com/channels/telugu/article/94959.html
|title= Nara Rohit's new movie launched| publisher= indiaglitz.com | date= 26 June 2013| accessdate= 14 June 2019 }}</ref> ''ఏక్ లీడర్'' పేరుతో హిందీలోకి అనువాదమయింది,<ref>https://m.youtube.com/watch?v=KibwCOcYZ4M</ref> ''కో2'' పేరుతో తమిళంలో రిమేక్ చేయబడింది.
 
1,84,503

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2677239" నుండి వెలికితీశారు