"ప్రాణాయామం" కూర్పుల మధ్య తేడాలు

 
==ముఖ్యమైన దశలు==
*1. '''పూరకం''': ఊపిరితిత్తుల నిండా మెల్లగా గాలిని పీల్చడాన్ని పూరకమంటారు.
*2. '''కుంభకం''': పూరకం తర్వాత గాలిని లోపలే ఆపి ఉంచడం 'అంతఃకుంభకం' అవుతుంది. అలాగే రేచకం తర్వాత గాలిని లోపలికి పీల్చకుండా ఆపి ఉంచడం 'బాహ్యకుంభకం' అవుతుంది.
*2. కుంభకం: పూరకం తర్వాత
*3. '''రేచకం''': ఊపిరితిత్తుల నుండి గాలిని మెల్లగా బయటకు పంపించడాన్ని రేచకమంటారు.
 
[[వర్గం:యోగా]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/268285" నుండి వెలికితీశారు