గుణగ విజయాదిత్యుడు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి AWB తో వర్గం మార్పు
పంక్తి 1:
'''[[గుణగ విజయాదిత్యుడు]]''' క్రీ.శ.849 - 892 మధ్య కాలంలో ఆంధ్ర దేశాన్ని పరిపాలించిన [[తూర్పు చాళుక్యులు|తూర్పు చాళుక్య]] వంశానికి చెందిన రాజు. వీరినే "వేంగి చాళుక్యులు"ని కూడా అంటారు. ఇతని [[రాజధాని]] [[వేంగి]]. (ప్రస్తుతం [[పశ్చిమ గోదావరి జిల్లా]]<nowiki/>లో ఏలూరు సమీపంలో ఉన్న [[పెదవేగి]] అనే గ్రామము.)
 
తూర్పు [[చాళుక్యులు|చాళుక్య]] రాజులలో గుణగ విజయాదిత్యుడు అగ్రగణ్యుడు అనవచ్చును. ఇతను మహా పరాక్రమశాలి. చాళుక్య విజయ ధ్వజాన్ని [[గంగా నది|గంగానది]] మొదలు [[కావేరి నది|కావేరి]] పర్యంతం వీర విహారం చేయించినవాడు. ఇతని కాలంలో వేంగి బలగౌరవాలు ఇనుమడించినాయి.<ref name="BSL">ఆంధ్రుల చరిత్ర - డా.బి.ఎస్.ఎల్. హనుమంతరావు (విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్)</ref>
పంక్తి 43:
 
== తెలుగు పద్య శాసనాలు ==
తెలుగు సాహిత్య చరిత్ర గుణగ విజయాదిత్యునికి ప్రత్యేక స్థానమున్నది. [[తెలుగుభాష]]<nowiki/>లోని తొలి మూడు పద్య శాసనాలూ గుణగ విజయాదిత్యునివి, అతని సేనాని పండరంగనివి.
 
గుణగ విజయాదిత్యుని సేనాని వేయించిన తరువోజ ఛందస్సులోని [[పండరంగని అద్దంకి శాసనము|అద్దంకి పద్య శాసనము]], తెలుగుభాషలో తొలి పద్యశాసనముగా (తొలి పద్యముగా) ప్రసిద్ధి చెందింది. దీనిని [[కొమర్రాజు వెంకట లక్ష్మణరావు]] పరిష్కరించి ప్రకటించారు.
పంక్తి 87:
==బయటి లింకులు==
 
[[వర్గం:ఆంధ్ర ప్రదేశ్ఆంధ్రప్రదేశ్ చరిత్ర]]
"https://te.wikipedia.org/wiki/గుణగ_విజయాదిత్యుడు" నుండి వెలికితీశారు