గ్రామాల పేర్లను సరిచెయ్యడం ప్రాజెక్టు పేజీ గురించి
పంక్తి 512:
చదువరి గారూ తప్పకుండా చస్తాను అండి. కొత్త సభ్యుడిని కదా అందుకే వాటి జోలికి పోలేదు.మీరు చెప్పినట్టే చేస్తాను. అలాగే నేను రాసిన వ్యాసాలులో కూడా మార్పులు చేయాలని గతంలో మీరు చెప్పారు. తప్పకుండా చేస్తాను. ఇక నుంచి నేను వ్రాసిన వ్యాసము విస్తరణ చేయడం మరియు సరైన మూలాలు ఇవ్వడంలో సృష్టింపెడతాను. ఏమైనా సహయం కావలి అంటే మిమ్మల్ని సంప్రదిస్తాను ధన్యవాదాలు. [[వాడుకరి:Ch Maheswara Raju|Ch Maheswara Raju]] ([[వాడుకరి చర్చ:Ch Maheswara Raju|చర్చ]]) 08:17, 31 మే 2019 (UTC)
 
== గ్రామాల పేర్లను సరిచెయ్యడం ప్రాజెక్టు పేజీ గురించి ==
చదువరిగారూ గ్రామాలు పేర్లను సరిచేసేందుకు మీరు ఇప్పటికే పేజీకి [[వాడుకరి:Chaduvari/గ్రామాల పేర్లను సరిచెయ్యడం|ఇక్కడ]] ఒక రూపం తయారుచేసారు.దానికి మీరు పూర్తిరూపంతో ఒక ప్రాజెక్టు పేజీ తయారుచేసినచో అదికూడా అవకాశాన్నిబట్టి పూర్తి చేద్దాం.--[[వాడుకరి:యర్రా రామారావు|యర్రా రామారావు]] ([[వాడుకరి చర్చ:యర్రా రామారావు|చర్చ]]) 14:37, 18 జూలై 2019 (UTC)
"https://te.wikipedia.org/wiki/వాడుకరి_చర్చ:Chaduvari" నుండి వెలికితీశారు