నిప్పు (2012 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 23:
 
నిప్పు 2012 లో విడుదలైన [[తెలుగు]] [[చలనచిత్రం]]. దర్శకుడు [[వై. వి. ఎస్. చౌదరి]] ఈ చిత్రాన్ని నిర్మించాడు, [[గుణశేఖర్]] దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో [[రవితేజ (నటుడు)|రవితేజ]], [[దీక్షా సేథ్]], [[ప్రదీప్ రావత్]], [[గద్దె రాజేంద్ర ప్రసాద్|రాజేంద్ర ప్రసాద్]] తదితరులు నటించారు. [[తమన్|ఎస్.ఎస్ తమన్]] సంగీతం అందించగా సర్వేశ్ మురారి ఛాయాగ్రాహకుడిగా పనిచేసాడు.
 
==మూలాలు==
 
[[వర్గం:2012 తెలుగు సినిమాలు]]
"https://te.wikipedia.org/wiki/నిప్పు_(2012_సినిమా)" నుండి వెలికితీశారు