నా పేరు వినయ్ రెడ్డి మానుక. నాది నల్లగొండ జిల్లా చండూరు మండలం. నేను బీటెక్ పూర్తిచేసాను. నాకు ఫోటోగ్రఫీ, సినిమాటోగ్రఫీ అంటే ఇష్టం. ప్రస్తుతం నేను తెలుగు సినిమా పరిశ్రమలో అసిస్టెంట్ సినిమాటోగ్రఫర్ గా పని చేస్తున్నాను.