Winman Emotions గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!

Winman Emotions గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై ( లేక ) నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.   Pranayraj Vangari (Talk2Me|Contribs) 09:59, 26 జూలై 2019 (UTC)Reply



ఈ నాటి చిట్కా...
వికీపీడియా:వికీ చిట్కాలు/నవంబరు 28


తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

 Pranayraj Vangari  (Talk2Me|Contribs)  09:59, 26 జూలై 2019 (UTC)Reply

మూడవ గ్రహం యొక్క రహస్యం

మార్చు

ప్రియమైన Winman Emotions! తెలుగులోని మూడవ గ్రహం యొక్క మిస్టరీ చిత్రం గురించి మీరు ఒక వ్యాసం చేయగలరా (en:The Mystery of the Third Planet? Thank you (ధన్యవాదాలు)! --92.100.19.52 18:38, 11 ఆగస్టు 2019 (UTC)Reply

ధన్యవాదాలు

మార్చు

వినయ్ రెడ్డి గారూ, వికీలో విరివిగా, చక్కటి తెలుగులో రాస్తున్నందుకు ధన్యవాదాలు. వికీకి మీరు కొత్త అని అనిపించడం లేదు. మీరు సినిమా పరిశ్రమకు చెందినవారు కాబట్టి సహజంగానే సినిమా వ్యాసాలపై మక్కువ చూపిస్తున్నట్టున్నారు. నా అభినందనలు స్వీకరించండి. పోతే, మీ సమాచారం కోసం.. వాడుకరి:రవిచంద్ర, వాడుకరి:స్వరలాసిక, వాడుకరి:Pavan santhosh.s, వాడుకరి:Pranayraj1985‎, వాడుకరి:Yasshu28 మొదలైనవారు కూడా సినిమా వ్యాసాలపై కృషి చేసారు, చేస్తున్నారు. వాళ్ళతో మీరు మాటలు కలిపితే వికీకి మరింత ఉపయోగం కలగవచ్చు. __చదువరి (చర్చరచనలు) 11:20, 19 ఆగస్టు 2019 (UTC)Reply

మీ ప్రోత్సాహానికి ధన్యవాదాలు చదువరి గారు. నాకు వికీ రచనపై కొంత అవగాహన ఉంది. వినయ్ రెడ్డి మానుక పేరుతో 2013లోనే వికీపీడియాలో ఖాతా తెరిచానుకానీ రాయలేకపోయాను. వాడుకరి:Pranayraj1985 గారి ప్రోత్సాహంతో 100వికీడేస్ ను ప్రారంభించాను. మీరు చెప్పిన విధంగా ఆయా వాడుకరులతో మాట్లాడి సినిమా వ్యాసాల గురించి మరింతగా తెలుసుకొని తెవికీ అభివృద్ధికి నావంతు కృషి చేస్తాను.--Winman Emotions (చర్చ) 14:45, 20 ఆగస్టు 2019 (UTC)Reply
ఇంత చక్కగా రాస్తున్న కొత్త వాడుకరిని పరిచయం చేసినందుకు ధన్యవాదాలు @Chaduvari: గారూ. @Winman Emotions: గారూ, మీరు రాస్తున్నది బావుంది. ఐతే చిన్న సూచన. సినిమా వ్యాసం సృష్టించేప్పుడు బ్రాకెట్‌లో ఫలానా సంవత్సరం సినిమా అని విధిగా పెడుతున్నారు. అది అన్ని సినిమాలకి అక్కరలేదు. అలాగని పెట్టడం నేరమేమీ కాదు. ఎప్పుడు అవసరమో చూద్దాం: ఠాగూర్ సినిమా ఉంది. అదే పేరుతో కవి ఉన్నాడు. కాబట్టి కన్ఫ్యూజ్ కాకుండా (సినిమా) అని బ్రాకెట్‌లో పెట్టడం అవసరం. అదే మల్లీశ్వరి అన్న సినిమా పేరు చూడండి. 2004లో ఒక సినిమా ఉంది, 1951లో మరోటి ఉంది. కాబట్టి మల్లీశ్వరి (2004 సినిమా) అని పెట్టడం అవసరం. మరి సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ అన్న పేరు మీద మరో పుస్తకం కానీ, సినిమా కానీ, ఇంకేం కానీ నాకు తెలిసి లేవు. కాబట్టి అక్కరలేదు. తప్పని కాదు. ఊరికే మీకు సాయంగా ఉంటుందని, ఒక ఐడియా ఉంటుందని చెప్తున్నానండీ. మీరు చేస్తున్న కృషికి మరీ మీరీ ధన్యవాదాలు. ఏం సందేహం ఉన్నా అడగండి, తెలిస్తే చెప్తాను, లేదంటే తెలుసుకుని చెప్తాను. --పవన్ సంతోష్ (చర్చ) 17:09, 19 ఆగస్టు 2019 (UTC)Reply
మీ సూచనలకు ధన్యవాదాలు పవన్ సంతోష్ గారు. భవిష్యత్తులో ఇదే పేరుతో మరో సినిమాకానీ, అనువాద సినిమాకానీ రావచ్చని, అప్పుడు పేరు మార్చడం కంటే ఇప్పుడే దాన్ని రాస్తే బాగుంటుందన్న ఆలోచనతో అలా పెడుతున్నాను.--Winman Emotions (చర్చ) 14:53, 20 ఆగస్టు 2019 (UTC)Reply

రంగు (2018 సినిమా) వ్యాసం యొక్క తొలగింపు ప్రతిపాదన

మార్చు
 

రంగు (2018 సినిమా) వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదిస్తున్నాను  :

మొలక. దీనిని వ్యాసంగా పరిగణించలేము. మూలాలు, లింకులు లేవు.

వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారాణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించవచ్చు.

{{proposed deletion/dated}} నోటీసును తీసివేసి, మీరు ప్రతిపాదించిన తొలగింపును ఆపవచ్చు. కానీ దానికి కారణాన్ని మీ దిద్దుబాటు సారాంశంలో గానీ, వ్యాసపు చర్చా పేజీలో గానీ రాయండి.

తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. {{proposed deletion/dated}} నోటీసును తీసెయ్యడంతో, proposed deletion process ఆగవచ్చు. కానీ, చర్చలేమీ లేకుండా సత్వరమే తొలగించడం, చర్చ ద్వారా ఒక అభిప్రాయానికి వచ్చే తొలగింపు కొరకు వ్యాసాలు వంటి ఇతర తొలగింపు పద్ధతులు కూడా ఉన్నాయి. --కె.వెంకటరమణచర్చ 08:30, 30 సెప్టెంబరు 2019 (UTC) --కె.వెంకటరమణచర్చ 08:30, 30 సెప్టెంబరు 2019 (UTC)Reply

ఉన్నది ఒకటే జిందగీ వ్యాసం యొక్క తొలగింపు ప్రతిపాదన

మార్చు
 

ఉన్నది ఒకటే జిందగీ వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదిస్తున్నాను  :

మొలక. మూలాలు, లింకులు లేవు. దీనిని వ్యాసంగా పరిగణించలేము.

వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారాణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించవచ్చు.

{{proposed deletion/dated}} నోటీసును తీసివేసి, మీరు ప్రతిపాదించిన తొలగింపును ఆపవచ్చు. కానీ దానికి కారణాన్ని మీ దిద్దుబాటు సారాంశంలో గానీ, వ్యాసపు చర్చా పేజీలో గానీ రాయండి.

తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. {{proposed deletion/dated}} నోటీసును తీసెయ్యడంతో, proposed deletion process ఆగవచ్చు. కానీ, చర్చలేమీ లేకుండా సత్వరమే తొలగించడం, చర్చ ద్వారా ఒక అభిప్రాయానికి వచ్చే తొలగింపు కొరకు వ్యాసాలు వంటి ఇతర తొలగింపు పద్ధతులు కూడా ఉన్నాయి. --కె.వెంకటరమణచర్చ 08:36, 30 సెప్టెంబరు 2019 (UTC) --కె.వెంకటరమణచర్చ 08:36, 30 సెప్టెంబరు 2019 (UTC)Reply

హలో గురు ప్రేమకోసమే వ్యాసం యొక్క తొలగింపు ప్రతిపాదన

మార్చు
 

హలో గురు ప్రేమకోసమే వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదిస్తున్నాను  :

ఏక వాక్య వ్యాసం. మూలాలు, లింకులు లేవు. దీనిని వ్యాసంగా పరిగణించలేము.

వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారాణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించవచ్చు.

{{proposed deletion/dated}} నోటీసును తీసివేసి, మీరు ప్రతిపాదించిన తొలగింపును ఆపవచ్చు. కానీ దానికి కారణాన్ని మీ దిద్దుబాటు సారాంశంలో గానీ, వ్యాసపు చర్చా పేజీలో గానీ రాయండి.

తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. {{proposed deletion/dated}} నోటీసును తీసెయ్యడంతో, proposed deletion process ఆగవచ్చు. కానీ, చర్చలేమీ లేకుండా సత్వరమే తొలగించడం, చర్చ ద్వారా ఒక అభిప్రాయానికి వచ్చే తొలగింపు కొరకు వ్యాసాలు వంటి ఇతర తొలగింపు పద్ధతులు కూడా ఉన్నాయి. --కె.వెంకటరమణచర్చ 08:39, 30 సెప్టెంబరు 2019 (UTC) --కె.వెంకటరమణచర్చ 08:39, 30 సెప్టెంబరు 2019 (UTC)Reply

సింగం123 వ్యాసం తొలగింపు ప్రతిపాదన

మార్చు
 

సింగం123 వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదించాను  :

ఏకావాక్య వ్యాసం. వారం (మే 20) వరకు వ్యాసాన్ని విస్తరించకుంటే తొలగింపునకు ప్రతిపాదిస్తున్నాను.

వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారాణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించాల్సిన అవసరం పడవచ్చు. ఈ వ్యాసాన్ని తొలగించకూడదని మీరు భావిస్తే, ప్రతిపాదనకు వ్యతిరేకంగా, మీ వాదనను వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/సింగం123 పేజీలో రాయవచ్చు. లేదా వ్యాసపు చర్చా పేజీలో నైనా రాయవచ్చు.

తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. ఏ మార్పూ చెయ్యకుండా, ఏ చర్చా లేకుండా తొలగింపు నోటీసును దయచేసి తీసెయ్యకండి. Pranayraj Vangari (Talk2Me|Contribs) 18:34, 13 మే 2020 (UTC) Pranayraj Vangari (Talk2Me|Contribs) 18:34, 13 మే 2020 (UTC)Reply

వీరు పోట్ల వ్యాసం తొలగింపు ప్రతిపాదన

మార్చు
 

వీరు పోట్ల వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదించాను  :

దాదాపు పది నెలలుగా మొలక. విస్తరించాలి

వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారాణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించాల్సిన అవసరం పడవచ్చు. ఈ వ్యాసాన్ని తొలగించకూడదని మీరు భావిస్తే, ప్రతిపాదనకు వ్యతిరేకంగా, మీ వాదనను వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/వీరు పోట్ల పేజీలో రాయవచ్చు. లేదా వ్యాసపు చర్చా పేజీలో నైనా రాయవచ్చు.

తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. ఏ మార్పూ చెయ్యకుండా, ఏ చర్చా లేకుండా తొలగింపు నోటీసును దయచేసి తీసెయ్యకండి. చదువరి (చర్చరచనలు) 01:38, 14 మే 2020 (UTC) చదువరి (చర్చరచనలు) 01:38, 14 మే 2020 (UTC)Reply

2021 Wikimedia Foundation Board elections: Eligibility requirements for voters

మార్చు

Greetings,

The eligibility requirements for voters to participate in the 2021 Board of Trustees elections have been published. You can check the requirements on this page.

You can also verify your eligibility using the AccountEligiblity tool.

MediaWiki message delivery (చర్చ) 16:39, 30 జూన్ 2021 (UTC)Reply

Note: You are receiving this message as part of outreach efforts to create awareness among the voters.

2021 వికీమీడియా ఫౌండేషన్ బోర్డు ఎన్నికలలో ఓటు వేయండి

మార్చు

నమస్తే Winman Emotions,

2021 వికీమీడియా ఫౌండేషన్ బోర్డు అఫ్ ట్రస్టీస్ ఎన్నికలలు మొదలయ్యాయి. ఈ ఎన్నిక 18 ఆగష్టు 2021 న మొదలైంది, 31 ఆగష్టు 2021 న ముగుస్తుంది. వికీమీడియా ఫౌండేషన్ తెలుగు వికీపీడియా వంటి ప్రాజెక్టులకు మద్దతు ఇస్తుంది. వికీమీడియా ఫౌండేషన్ కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు వికీమీడియా ఫౌండేషన్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఉంటుంది. బోర్డ్ ఆఫ్ ట్రస్టీల గురించి ఈ లింకులో తెలుసుకోండి.

ఈ సంవత్సరం నాలుగు బోర్డు సీట్లకు ఎన్నిక జరుగుతుంది. వీటి కోసం 19 మంది అభ్యర్థులు ఉన్నారు. అభ్యర్థుల గురించి మరింత సమాచారం ఈ పేజీలో తెలుసుకోండి.

70,000 ఓటర్లు ఉన్నారు. ఓటింగ్ ప్రక్రియ 31 ఆగష్టు 23:59 UTC వరకు నడుస్తుంది.

మీరు ఇప్పటికే ఓటు వేసినట్టు అయితే, దయచేసి ఈ ఇమెయిల్‌ను విస్మరించండి. ఓటర్లు ఒక్కసారి మాత్రమే ఓటు వేయవచ్చు.

ఈ ఎన్నికలు గురించి మరింత సమాచారం తెలుసుకోండి. MediaWiki message delivery (చర్చ) 05:02, 29 ఆగస్టు 2021 (UTC)Reply

తెవికీ 20వ వార్షికోత్సవం స్కాలర్‌షిప్ దరఖాస్తులకు ఆహ్వానం

మార్చు

నమస్కారం, తెలుగు వికీపీడియా 20వ ఏట అడుగు పెట్టిన సందర్భంగా 2024, జనవరి 26 నుండి 28 వరకు విశాఖపట్నం వేదికగా 20వ వార్షికోత్సవం జరపాలని సముదాయం నిశ్చయించింది. తెవికీ 20వ వార్షికోత్సవ ఉపకారవేతనం కోసం తెవికీ 20 వ వార్షికోత్సవం/స్కాలర్‌షిప్స్ పేజీలో దరఖాస్తు ఫారానికి లింకు ఇచ్చాము. డిసెంబరు 21, 2023 దాకా ఈ దరఖాస్తు ఫారం అందుబాటులో ఉంటుంది. ఈ లోపు మీ దరఖాస్తులు సమర్పించగలరు. ధన్యవాదాలు.--ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 06:03, 15 డిసెంబరు 2023 (UTC) (సభ్యుడు, తెవికీ 20వ వార్షికోత్సవ కమ్యూనికేషన్స్ కమిటీ)Reply

స్త్రీవాదము - జానపదము 2024 ప్రాజెక్టు

మార్చు

నమస్కారం @ Winman Emotions గారు,

స్త్రీవాదము - జానపదము అనేది ప్రతి సంవత్సరం ఫిబ్రవరి, మార్చి నెలలలో వికీపీడియాలో జరిగే అంతర్జాతీయ రచనల పోటీ. వికీపీడియాలో ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు చెందిన జానపద సంస్కృతి, జానపద కథలతో సంబంధం ఉన్న స్త్రీలకు సంబంధించిన అనేక అంశాలను డాక్యుమెంట్ చేయడం దీని ఉద్దేశం. ఈ ప్రాజెక్ట్ ప్రపంచవ్యాప్తంగా జానపద వారసత్వాన్ని డాక్యుమెంట్ చేయడానికి వికీమీడియా కామన్స్‌లో నిర్వహించబడిన వికీ లవ్స్ ఫోక్‌లోర్ (WLF) ఫోటోగ్రఫీ ప్రచారానికి వికీపీడియా మరోరూపం. ఈ ప్రాజెక్టులో జానపద ఉత్సవాలు, జానపద నృత్యాలు, జానపద సంగీతం, జానపద మహిళలు, విచిత్రమైన జానపద కథలు, జానపద ఆటల క్రీడాకారులు, పురాణాలలో మహిళలు, జానపద కథలలో మహిళా యోధులకు గురించిన కొత్త వ్యాసాలను రాయడం లేదా వికీలో ఉన్న వ్యాసాలను మెరుగుపరచవచ్చు.

2024 గాను ఫిబ్రవరి మార్చి రెండు నెలల్లో స్త్రీవాదం- జానపదం ప్రాజెక్టును నిర్వహించడం జరుగుతుంది. ఈ ప్రాజెక్టులో విజేతలుగా నిలిచిన వారికి బహుమతులు కూడ అందిస్తున్నాము.

వెంటనే స్త్రీవాదము-జానపదము ప్రాజెక్టు పేజీ సందర్శించి మీ వంతు సహకారం అందించగలరు.

ధన్యవాదాలు.

ఇట్లు

Tmamatha (చర్చ) 09:50, 5 ఫిబ్రవరి 2024 (UTC)Reply