"అంతర్జాతీయ బీరు దినోత్సవం" కూర్పుల మధ్య తేడాలు

 
== ప్రారంభం ==
2007 నుంచి దీన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. 2012 వరకు అంతర్జాతీయ బీర్ దినోత్సవాన్ని ఆగస్ట్ 5వ తేదీన జరుపుకున్నప్పటికీ... ఆ తర్వాత నుంచి ఆగస్టు నెల మొదటి శుక్రవారాన్ని బీర్ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అమెరికాలోని కాలిఫోర్నియాలో ఓ చిన్న ఈవెంట్ గా ప్రారంభమైన ఈ వేడుక ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయి వేడుకగా మారిపోయింది. 50 దేశాల్లో ఈ రోజును జరుపుకుంటున్నారు.
 
== వేడుకలు ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2702235" నుండి వెలికితీశారు