అంతర్జాతీయ బీరు దినోత్సవం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 24:
 
== ప్రారంభం ==
20017లో [[అమెరికా]] [[కాలిఫోర్నియా]]లోని శాంతా క్రూజ్ లో మొదటిసారిగా ఈ బీరు దినోత్సవం జరుపబడింది. అప్పటినుండి 2012 వరకు ఆగస్టు 5వ తేదీన జరుపుకున్న ఈ దినోత్సవంను 2013 నుండి ఆగస్టు నెల మొదటి శుక్రవారం నాడు జరుపుకోవడం ప్రారంభించారు. చిన్న కార్యక్రమంగా ప్రారంభమై, కొద్దికాలంలోనే అంతర్జాతీయ స్థాయి వేడుకగా మారిన బీరు దినోత్సవం 6 [[ఖండాలు|ఖండాల]]లోని 80 దేశాలకు చెందిన దాదాపు 2017 నగరాల్లోని బీరు ప్రియులు ఉత్సవాలు చేసుకుంటున్నారు.
 
== లక్ష్యం ==