దేవదాస్ కనకాల: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 23:
| boards =
| religion = హిందూ మతము
| wife = [[లక్ష్మీదేవి కనకాల]]
| wife = లక్ష్మిదేవి
| spouse=
| partner =
పంక్తి 36:
}}
 
'''దేవదాస్ కనకాల''' ([[జూలై 30]], [[1945]] - [[ఆగస్టు 2]], [[2019]]) నటుడు, దర్శకుడు, నట శిక్షకుడు. నాటక దర్శకత్వం నుండి సినిమా దర్శకునిగా ఎదిగినవారుఎదిగాడు. [[పూణే]] ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ లో విద్య అభ్యసించిన తొలితరం [[తెలుగు]]<nowiki/>వారిలో దేవదాస్ ఒకరు.
 
== జననం ==
[[1945]]లో [[జూలై 30]] న యానంలో జన్మించారుజన్మించాడు. దేవదాసు స్వగ్రామం [[యానాం]] శివారులోని కనకాల పేట. ఈయన తండ్రి కనకాల తాతయ్య నాయుడు యానాం [[ఫ్రెంచి]] పరిపాలనలో ఉన్నప్పుడు యానాం యం.యల్.ఎ.గా చేసారుచేసాడు. మరియు తల్లి మహలక్షమమ్మ. తోబుట్టువులు తనతో కలిపి ఎనమండుగురులో తనే పెద్దవాడు.
 
== చదువు - ఉద్యోగం ==
[[విశాఖపట్టణం]] లోని ఎ.వి.యన్ కాలేజీలో డిగ్రీ, [[ఆంధ్ర విశ్వవిద్యాలయం]] లో థియేటర్ ఆర్ట్స్ చదివారుచదివాడు. సాంగ్ అండ్ డ్రామా కేంద్ర ప్రభుత్వ పబ్లిసిటీ డివిజన్ లో నటుడిగా ఉద్యోగ జీవితాన్ని ఆరంభించారుఆరంభించాడు.
 
== వివాహం - పిల్లలు ==
1971 నవంబరు 21న [[లక్ష్మీదేవి కనకాల]] తో దేవదాస్ కనకాల ప్రేమ [[పెళ్ళి|వివాహం]] జరిగింది. ఆవిడ కూడా నటి, నట శిక్షకురాలు. వీరికి ఒక కుమారుడు ([[రాజీవ్ కనకాల]]), ఒక కుమార్తె (శ్రీలక్ష్మీ కనకాల) ఉన్నారు. రాజీవ్ వివాహం ప్రముఖ టివీ యాంకర్ [[సుమ కనకాల|సుమ]] తో, శ్రీలక్ష్మీ వివాహం నాటకరంగ ప్రముఖులు డా. [[పెద్ది రామారావు]] తో జరిగింది. వీరివి కూడా ప్రేమ వివాహాలే.<ref name="నా లైఫ్‌లో జరిగిన అద్భుతాలకు కారణం ఎవరంటే: రాజీవ్ కనకాల">{{cite news|last1=ఆంధ్రజ్యోతి|title=నా లైఫ్‌లో జరిగిన అద్భుతాలకు కారణం ఎవరంటే: రాజీవ్ కనకాల|url=http://www.andhrajyothy.com/pages/cinema_article?SID=411854|accessdate=24 May 2017}}</ref>
 
== ఇతరములు ==
కొన్నిరోజులకే ఉద్యోగానికి రాజీనామా చేసి [[ఓ సీత కథ]] లాంటి పలు తెలుగు చలన చిత్రాల్లో ముఖ్యపాత్రను పోషించారుపోషించాడు. అంతేకాకుండా [[చలిచీమలు]] వంటి సినిమాలకు దర్శకత్వం వహించారువహించాడు. అడయార్ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ (మద్రాస్) లో [[ఎ.ఆర్.కృష్ణ]] సారథ్యంలో నడిచిన ఆంధ్రప్రదేశ్ రిపర్టరీలోను, మధు ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ లోను అధ్యాపకునిగా మరియు [[తెలుగు విశ్వవిద్యాలయం]] రంగస్థల కళలశాఖలో అధ్యాపకునిగా, శాఖాధిపతిగా పనిచేశారుపనిచేశాడు. నట శిక్షణ ఇవ్వడంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు.సంపాదించుకున్న దేవదాస్ వద్ద [[రజనీకాంత్‌]], [[చిరంజీవి]], [[రాజేంద్ర ప్రసాద్ (నటుడు)|రాజేంద్ర ప్రసాద్‌]], [[శుభలేఖ సుధాకర్]], [[నాజర్‌]], [[ప్రదీప్ శక్తి]], [[భానుచందర్‌]], అరుణ్‌పాండ్యన్‌, రాంకీ, [[రఘువరన్]] వంటి సినీ నటులతోపాటు, టీవీలో ఉన్న నటులంతా దేవదాస్ కనకాల వద్ద నట శిక్షణ పొందినవారేపొందారు.
 
దూరదర్శన్ కోసం వీరుఈయన దర్శకత్వం వహించిన ''రాజశేఖర చరిత్ర'', ''డామిట్ కథ అడ్డం తిరిగింది'' మొదలగు సీరియల్స్ విశేష ప్రజాధరణప్రజాదరణ పొంది, అనేక బహుమతులను అందుకున్నాయి. ప్రస్తుతం ''ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్'' అనే నట శిక్షణాలయాన్ని స్థాపించి అనేక వర్థమాన నటులను తీర్చిదిద్దారు.
ప్రస్తుతం ''ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్'' అనే నట శిక్షణాలయాన్ని స్థాపించి అనేక వర్థమాన నటులను తీర్చిదిద్దుతున్నారు.
 
== నటించిన సినిమాలు ==
Line 77 ⟶ 76:
==మూలాలు==
{{మూలాలజాబితా}}
 
==ఇతర లింకులు==
{{దేవదాస్ కనకాల వంశవృక్షం}}
"https://te.wikipedia.org/wiki/దేవదాస్_కనకాల" నుండి వెలికితీశారు