పచ్చల సోమేశ్వర దేవాలయం, పానగల్లు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 28:
 
== చరిత్ర ==
క్రీ.శ 10,12 శతాబ్దాల్లో [[కాకతీయులు|కాకతీయ]] సామంతులైన కందూరు చోళులు పానగల్లును రాజథాని చేసుకొని పరిపాలన సాగించారు. క్రీ.శ 10,12 శతాబ్దాల నడుమ ఈనాటి నల్గొండ, మహబూబ్నగర్,ఖమ్మం ప్రాంతాలను రాజ్యంగా చేసుకొని కందూరు చోళులు రాజ్యపాలన కొనసాగించారు. ఇచ్చట ఎన్నెన్నో దేవాలయాలు నిర్మింపబడినట్టు ఆచూకీ దొరుకుతున్నా, ఆథారాలు మాత్రం దొరకనికాకతీయ రాజైన ఎన్నోఉదయాదిత్యుడు శిథిలాలు మనకిక్కడఆలయాన్ని దర్శనమిస్తాయినిర్మించాడు.
 
శ్రీ ఛాయాసోమేశ్వరాలయానికి సుమారు రెండు కి.మీ దూరం లో పానగల్లు ఊరు మథ్య లో వెలసిన మరో దివ్యాలయం పచ్చల సోమేశ్వరాలయం. కాకతీయ రాజైన ఉదయాదిత్యుడు ఈ ఆలయాన్ని నిర్మించినట్లుగా పరిశోథకులు భావిస్తున్నారు.
 
== నిర్మాణం ==