సూర్య వర్సెస్ సూర్య (2015 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

Created page with ' '''సూర్యా వర్సెస్ సూర్యా''' 2015 లో విడుదలైన తెలుగు చలనచిత్రం....'
(తేడా లేదు)

09:47, 6 ఆగస్టు 2019 నాటి కూర్పు


సూర్యా వర్సెస్ సూర్యా 2015 లో విడుదలైన తెలుగు చలనచిత్రం. ఈ చిత్రానికి కార్తీక్ ఘట్టమనేని ఛాయాగ్రహణం, దర్శకత్వం వహించాడు. సురేఖ్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై మల్కాపురం శివ నిర్మించాడు. ఈ చిత్రంలో నిఖిల్ సిద్దార్థ్, త్రిధా చౌదరి నటించారు. ఈ సినిమా కథ 2006 లో విడుదలైన మిడ్నైట్ సన్ అనే జపాన్ సినిమాని పోలి ఉంటుంది. 2015 మార్చ్ 5 న ఈ చిత్రం విడుదలైంది.