"సూర్య వర్సెస్ సూర్య (2015 సినిమా)" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
| narrater =
| story = కార్తీక్ ఘట్టమనేని
| starring = [[నిఖిల్ సిద్దార్థ్]]<br />[[త్రిధా చౌదరిచౌధరీ(నటి)|త్రిధా చౌధరీ]]
| music = సత్య మహావీర్
| cinematography = కార్తీక్ ఘట్టమనేని
}}
 
'''సూర్యా వర్సెస్ సూర్యా''' 2015 లో విడుదలైన [[తెలుగు]] [[చలనచిత్రం]]. ఈ చిత్రానికి కార్తీక్ ఘట్టమనేని ఛాయాగ్రహణం, దర్శకత్వం వహించాడు. సురేఖ్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై మల్కాపురం శివ నిర్మించాడు. ఈ చిత్రంలో [[నిఖిల్ సిద్దార్థ్సిద్ధార్థ్]], [[త్రిధా చౌదరిచౌధరీ(నటి)|త్రిధా చౌధరీ]] నటించారు. ఈ సినిమా కథ 2006 లో విడుదలైన మిడ్నైట్ సన్ అనే జపాన్ సినిమాని పోలి ఉంటుంది. 2015 మార్చ్ 5 న ఈ చిత్రం విడుదలైంది.
 
== తారాగణం ==
* [[నిఖిల్ సిద్ధార్థ్]] (సూర్య)
* [[త్రిదాత్రిధా చౌదరిచౌధరీ(నటి)|త్రిధా చౌధరీ]] (సంజన)
* [[రాఘవేంద్ర రావు]] (సూర్య స్నేహితుడు)
* [[మధుబాల (రోజా ఫేమ్‌)|మధుబాల]] (సూర్య తల్లి)
* [[తనికెల్లాతనికెళ్ల భరణి]] (ఎర్సమ్‌)
* [[శియాజీసాయాజీ షిండే]] (సంజన తండ్రి)
* [[రావు రమేష్]] (డాక్టర్‌)
* [[ప్రవీణ్ (నటుడు) | ప్రవీణ్]] (లోవ రాజు)
* [[తగుబోతుతాగుబోతు రమేష్]] (కుల్ఫీ విక్రేత)
* [[సత్య అక్కల]] (ఆటో ఆనంద్)
* [[వైవా హర్ష]] (ఐస్ గోలా విక్రేత)
* [[మస్త్ అలీ]] (జిన్ జుబెర్)
* [[అల్లరి సుభాషినిసుభాషిణి]] (పని మనిషి)
 
[[వర్గం:2015 తెలుగు సినిమాలు]]
1,519

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2704305" నుండి వెలికితీశారు