షోయబ్ ఉల్లాఖాన్: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
2409:4070:2399:EFB5:0:0:2291:18A0 (చర్చ) దిద్దుబాటు చేసిన కూర్పు 2704353 ను రద్దు చేసారు
ట్యాగు: రద్దుచెయ్యి
పంక్తి 25:
 
== జననం ==
షోయబ్ ఉల్లాఖాన్ [[1920]], [[అక్టోబరు 17]] న [[ఖమ్మం]] జిల్లా [[సుబ్రవేడు]]లో జన్మించారు. తండ్రి హబీబుల్లాఖాన్. [[నిజాం]] ప్రభుత్వంలో రైల్వేలో పనిచేశారు. తల్లి లాయహున్నీసా బేగం. షోయబుల్లాఖాన్ వీరికి ఏకైక సంతానం. వీరి కుటుంబం [[ఉత్తరప్రదేశ్]] నుంచి నిజాం ప్రాంతానికి వలస వచ్చి ఇక్కడ స్థిరపడింది. షోయబ్ భార్య ఆజ్మలున్నిసా బేగం. వీరికి ఇద్దరు కుమార్తెలు. షోయబ్ [[ఉస్మానియా విశ్వవిద్యాలయం]] నుంచి బిఎ, జర్నలిజం డిగ్రీ చేశాడు. [[బొoబాయిబొంబాయి]]లో ఇంటర్మీడియట్ గ్రేడ్ డ్రాయింగ్ పరీక్ష కూడా పాసయ్యాడు. తన కుమారునిలో మహాత్ముని పోలికలున్నాయని షోయబుల్లా తండ్రి మురిసిపోయేవాడు. ఈ కారణం చేతనే షోయబ్ ను ఆయన ‘షోయబుల్లా గాంధీ’ అని ముద్దుగా పిలుచుకునే వాడు. గాంధీలాగానే షోయబ్ కూడా తాను నమ్మిన మార్గంలో ప్రయాణించడంలో నిబధ్ధతను, మొండితనాన్ని ప్రదర్శించాడు. ప్రోగ్రెసివ్ మూవ్మెంట్ లో పాల్గొన్నాడు, విశాలభావాలు కలవాడు.
 
== మరణం ==
"https://te.wikipedia.org/wiki/షోయబ్_ఉల్లాఖాన్" నుండి వెలికితీశారు