అడివి శంకరరావు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 45:
 
== రంగస్థల ప్రస్థానం ==
1965, ఆగస్టు నెలలో నాటకరంగంలోకి ప్రవేశించి వివిధ నాటక సమాజాల్లో నటుడిగా, సాంకేతిక నిపుణుడుగా, సభ్యుడిగా కొనసాగాడు. కళాకారులు కె.ఎస్. శాస్త్రి దగ్గర మేకప్ లో శిక్షణ తీసుకున్న శంకరరావు అనేక నాటకాలకు మేకప్ సహకారాన్ని అందించాడు. [[ఆకాశవాణి]]లో శ్రవ్యనాటిక కళకారుడిగా కొనసాగుతూ, విజయవాడ దూరదర్శన్ కేంద్రంలో 10 సంవత్సరాలకు పైగా మేకప్ ఆర్టిస్టుగా పనిచేశాడు.
 
[[ఆకాశవాణి]]లో శ్రవ్యనాటిక కళకారుడిగా కొనసాగుతూ, విజయవాడ దూరదర్శన్ కేంద్రంలో 10 సంవత్సరాలకు పైగా మేకప్ ఆర్టిస్టుగా పనిచేశాడు.
 
== బహుమతులు - పురస్కారాలు ==
"https://te.wikipedia.org/wiki/అడివి_శంకరరావు" నుండి వెలికితీశారు