అడివి శంకరరావు: కూర్పుల మధ్య తేడాలు

మూలం చేర్చాను
పంక్తి 45:
 
== రంగస్థల ప్రస్థానం ==
1968, ఆగస్టు నెలలో స్క్రిప్టు రచయితగా నాటకరంగంలోకి ప్రవేశించి వివిధ నాటక సమాజాల్లో నటుడిగా, సాంకేతిక నిపుణుడుగా, సభ్యుడిగా కొనసాగాడు. కళాకారులు కె.ఎస్. శాస్త్రి దగ్గర మేకప్ లో శిక్షణ తీసుకున్న శంకరరావు అనేక నాటకాలకు మేకప్ సహకారాన్ని అందించాడు. 1975నుండి పూర్తిస్థాయి మేకప్ ఆర్టిస్టుగా మారాడు.<ref>ప్రపంచాన్ని చదవగలగడమే ఆహార్యం, ఆంధ్రజ్యోతి, చిత్తూరు ఎడిసన్, 25 జనవరి 2016, పుట. 16</ref> [[ఆకాశవాణి]]లో శ్రవ్యనాటిక కళకారుడిగా కొనసాగుతూ, విజయవాడ దూరదర్శన్ కేంద్రంలో 10 సంవత్సరాలకు పైగా మేకప్ ఆర్టిస్టుగా పనిచేశాడు.
 
=== నటుడిగా ===
"https://te.wikipedia.org/wiki/అడివి_శంకరరావు" నుండి వెలికితీశారు