కోట శంకరరావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4:
| caption =
| birth_name = కోట శంకరరావు
| birth_date = [[ఆగస్టు 10]]
| birth_place = [[కంకిపాడు]],[[కృష్ణా జిల్లా]], [[ఆంధ్రప్రదేశ్]], [[భారతదేశం]]
| other_names =
పంక్తి 20:
 
==జీవిత విశేషాలు==
ఇతడు [[ఆగస్టు 10]]న [[కృష్ణా జిల్లా]] [[కంకిపాడు]] గ్రామంలో కోట సీతారామాంజనేయులు, విశాలాక్షి దంపతులకు జన్మించాడు. ఇతడు విద్యార్థి దశ నుంచి వివిధ నాటకాల్లో నటించాడు. బి.కాం వరకు చదువుకున్నాడు. ఇతడు [[బ్యాంకు]]<nowiki/>లో మేనేజర్ స్థాయి [[ఉద్యోగం]] చేస్తూ నాటకరంగంలోకి వచ్చాడు. దాదాపు 150 నాటకాలు, 80 చలన చిత్రాల్లో వివిధ పాత్రల్లో నటించాడు. అలాగే 64 మెగా టివి సిరియల్స్‌లో కూడా నటించాడు. వీటిలో మూడు సీరియల్స్‌కు [[నంది అవార్డు]]లు లభించాయి.
 
==నాటకాలు==
"https://te.wikipedia.org/wiki/కోట_శంకరరావు" నుండి వెలికితీశారు