నిజాం షుగర్ ఫ్యాక్టరీ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 16:
 
== చరిత్ర ==
1937లో [[హైదరాబాద్ రాజ్యం]] ఏడవ నవాబు [[మీర్ ఉస్మాన్ అలీ ఖాన్]] కాలంలో ఇంజనీర్ [[నవాబ్ అలీ నవాజ్ జంగ్]] పర్యవేక్షణలో దాదాపు 15వేల ఎకరాల్లో ఈ కర్మాగారం నిర్మించబడింది. సుమారు 80 సంవత్సరాల క్రితం నిజాంలు స్థాపించిన ఈ కర్మాగారం మంచి లాభాలను ఆర్జించింది. 2002లో ఈ కర్మాగారాన్ని [[నారా చంద్రబాబు నాయుడు]] ప్రైవేటీకరించడం మూలంగా తరువాతి కాలంలో భారీ నష్టాలకు గురైంది.
 
== ఇతర వివరాలు ==