సుసర్ల దక్షిణామూర్తి: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:భారతీయ గాయకులు తొలగించబడింది; వర్గం:కృష్ణా జిల్లా గాయకులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
Added an important note at the top. This page is one of most confusing entries. The writer has messed up (and mixed up) two persons of the same name in the same page. How could this happen?
పంక్తి 34:
| weight =
}}
 
''Note: ఈ వ్యాసం పూర్తిగా అయోమయంగా ఉన్నది. ఇద్దరు 'సుసర్ల దక్షిణామూర్తి' లను (తాత, మనుమడు) కలిపి ఒక వ్యాసంలొ వ్రాసారు. చదువరులు గమనించగలరు.''
----
 
 
'''సుసర్ల దక్షిణామూర్తి శాస్త్రి''' ([[1860]] - [[1922]]) సుప్రసిద్ధులైన సంగీత విద్వాంసులు, [[త్యాగరాజ స్వామి]] వారి శిష్యులు మరియు సంగీత విద్యాబోధకులు. వీరు [[కృష్ణా నది]] తీరంలోని [[పెదకళ్ళేపల్లి]] (కదళీపురం) అగ్రహారంలో గంగాధర శాస్త్రి మరియు లక్ష్మాంబ దంపతులకు జన్మించారు. వీరు కొంతకాలం వేదం, సంస్కృతం అభ్యసించారు. వీరికి సాహిత్యంతో పాటు సంగీతాన్ని కూడా అభ్యసించవలెనని దృఢ సంకల్పం కలిగింది. మొదట సంగీతాన్ని కొంతవరకు నేర్చుకుని, తర్వాత [[తంజావూరు]] కాలినడకన వెళ్ళి, అక్కడ [[త్యాగరాజ స్వామి]]కి శిష్యులు మరియు బంధువులైన [[చావడి వేంకట సుబ్బయ్య]] గారి వద్ద సంగీత విద్యను అభ్యసించారు. వీరిని ద్రవిడ దేశంలోని సుప్రసిద్ధ గాయకులైన [[పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్]], [[మహా వైద్యనాథ అయ్యర్]], [[ఫ్లూట్ శరభశాస్త్రి]] సహాధ్యాయులు. సుమారు రెండు సంవత్సరాలు సంగీతం అభ్యసించి [[వీణ కుప్పయ్యర్]] మరియు వారి కుమారులు [[ముత్యాలపేట త్యాగయ్య]] వద్ద గీతాలు, వర్ణాలు, పాఠాలు అభ్యసించారు. అనంతరం స్వదేశానికి తిరిగివచ్చి సంగీత విద్యా సంప్రదాయాన్ని అనేకమంది విద్యార్థులకు నేర్పించారు.