BalKan7
BalKan7 గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
- వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
- తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
- వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
- దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
- తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
- మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు
తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. సి. చంద్ర కాంత రావు- చర్చ 18:45, 27 సెప్టెంబర్ 2012 (UTC)
మీ ఖాతా పేరు మారబోతోంది
మార్చునమస్కారం,
వికీలలో మీకొరకు సందేశాలను మీరు పనిచేసే ఏ వికీలోనైనా అందించుట వంటి కొత్త మరియు మెరుగైన పనిముట్లను మా వాడుకరులకు అందించే ప్రయత్నంలో భాగంగా, ఖాతాలు పనిచేసే విధానానికి కొన్ని మార్పులను వికీమీడియా డెవెలపర్ల జట్టు చేస్తోంది. ఈ మార్పుల వల్ల మీకు అన్ని వికీలలో ఒకే ఖాతా పేరు ఉంటుంది. దీనివల్ల మీరు మరింత మెరుగ్గా దిద్దుబాట్లు చెయ్యడానికి, చర్చలకు కొత్త సౌలభ్యాలనూ మరియు వివిధ పనిముట్లకు సౌకర్యవంతమైన వాడుకరి అనుమతుల నిర్వహణనూ ఇవ్వగలుగుతాము. దీని పర్యవసానం ఏమంటే 900 వికీమీడియా వికీలలోనూ వాడుకరి ఖాతాలు ఇప్పుడు విశిష్ఠంగా(అదే పేరు ఇంకొకరికి లేకుండా) ఉండాలి. మరింత సమాచారానికి ప్రకటనను చూడండి.
దురదృష్టవశాత్తూ, మీ ఖాతా Balaji7 పేరు ఇంకొక వికీలో ఇంకొకరు వాడుతున్నారు. భవిష్యత్తులో మీరిద్దరూ అన్ని వికీమీడియా వికీలను ఘర్షణ లేకుండా ఉపయోగించుకునేలా చూడడానికి, మీ కోసం Balaji7~tewiki ఖాతా పేరుని నిలిపిపెట్టి వుంచాము. మీకు ఇది నచ్చితే, మీరు ఎమీ చేయక్కరలేదు. నచ్చకపోతే, వేరొక పేరు ఎంచుకోండి
మీ ఖాతా ఎప్పటిలానే పనిచేస్తుంది, ఇప్పటివరకూ మీరు చేసిన మార్పుచేర్పులు కూడా మీకే ఆపాదించబడతాయి, కానీ మీరు ప్రవేశించేప్పుడు కొత్త ఖాతా పేరుని ఉపయోగించాల్సివుంటుంది.
అసౌకర్యానికి చింతిస్తున్నాం.
మీ
కీగన్ పీటర్జెల్
కమ్మ్యునిటీ లైయేసన్, వికీమీడియా ఫౌండేషన్
08:29, 20 మార్చి 2015 (UTC)
వికీచర్చలలో సంతకం
మార్చు@BalKan7 గారు, వికీపీడియా నాణ్యతను పెంచేదిశగా, సవరణలు, చర్చాపేజీలలో వ్యాఖ్యలు చేస్తున్నందులకు ధన్యవాదాలు. చర్చాపేజీలలో వ్యాఖ్యతో పాటు మీరు వికీసంతకం చేయండి. లింకులో చర్చఉపకరణాలు చేతనం చేసి భద్రపరచితే, సాఫ్ట్వేర్ తనంతట తానే సంతకం చేరుస్తుంది. అలాగే మీ వ్యాఖ్యలో దోషముందనిపించిన సవరణను చేర్చిన వ్యక్తి వాడుకరి పేజీకి లింకు ఇవ్వడం ఇస్తే , (నేను ఈ వ్యాఖ్యలో మీ వాడుకరిపేరుకి లింకు చేర్చాను చూడండి అలా) వారికి సందేశం అంది సత్వర చర్యకు వీలవుతుంది. సందేహాలుంటే మీ సందేహం మీ చర్చాపేజీలో చేర్చి, {{సహాయం కావాలి}} అనే కనబడే పదాలు చేర్చండి. మీకు త్వరగా ఇతర క్రియాశీల సభ్యులనుండి స్పందన వుంటుంది. అర్జున (చర్చ) 13:19, 18 మార్చి 2022 (UTC)