ద్వారకా తిరుమల: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
పంక్తి 94:
[[బొమ్మ:dwarakatirumala venkateswaraswami.jpg|left|150px|thumb|ద్వారకా తిరుమల స్వామివారి మూలవిరాట్టులు]]
'''ద్వారకా తిరుమల''' ([[ఆంగ్లం]] Dwaraka Tirumala) [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రము యొక్క [[పశ్చిమ గోదావరి]] జిల్లాలోని ఒక గ్రామము.<ref name="censusindia.gov.in">[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=15 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref>, మండలము మరియు [[ఏలూరు]] నుండి 42 కి.మీ.లు దూరములో ఉన్న [[ఆంధ్ర ప్రదేశ్ పుణ్యక్షేత్రాల జాబితా|పుణ్య క్షేత్రము]]. పిన్ కోడ్: 534 426. ఏలూరునుండి ద్వారకాతిరుమలకు మూడు బస్సు రూట్లు - వయా [[భీమడోలు]], వయా [[తడికలపూడి]], వయా [[దెందులూరు]] - ఉన్నాయి. భీమడోలునుండి ఇక్కడికి 15 కి.మీ.
[[బొమ్మ:IChinnatirupathi 8.JPG|thumb|300px|right|ప్రధాన గోపురం]].
 
== పేరు వెనుక చరిత్ర ==
ఇక్కడ శేషాద్రి కొండపై శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువు దీరియున్నారు. ఇది ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో చాలా ప్రసిద్ధి చెందిన దేవాలయము. స్వయంభువుగా ప్రత్యక్షమైన [[వేంకటేశ్వర స్వామి]]ని చీమల పుట్ట నుండి వెలికి తీసిన ద్వారక అనే ముని పేరు మీదుగా ఈ ప్రదేశానికి ద్వారక తిరుమల అని పేరు వచ్చింది. సుదర్శన క్షేత్రమైన ద్వారక తిరుమల '''చిన్నతిరుపతి'''గా ప్రసిద్ధి చెందినది. ద్వారకుడు ఉత్తరాభిముఖుడై తపస్సు చేశాడట. కనుక ఆ మునికి ప్రత్యక్షమైన స్వామి దక్షిణాభిముఖుడై యున్నాడు. మూలవిరాట్టు దక్షిణముఖంగా ఉడడం కూడా అరుదు.
"పెద్దతిరుపతి" ([[తిరుమల|తిరుమల తిరుపతి]])లో తీర్చుకోవడానికి మ్రొక్కిన మ్రొక్కును "చిన్నతిరుపతి"లో తీర్చుకున్నా అదే ఫలం లభిస్తుంది. కాని చిన్నతిరుపతిలో తీర్చుకోవడానికి మ్రొక్కిన మ్రొక్కును చిన్నతిరుపతిలోనే తీర్చుకోవాలని స్థానికంగా భక్తుల నమ్మకం. ఒకే విమాన శిఖరము క్రింద రెండు విగ్రహములు ఉండటము ఇక్కడి విశేషము. ఒక విగ్రహము సంపూర్ణమైనది. రెండవది స్వామియొక్క పై భాగము మాత్రమే కనుపించు అర్ధ విగ్రహము.
[[బొమ్మ:Chinnatirupathi 9.JPG|thumb|125px|left|మొదటిమెట్టు వద్ద పాదుకామండపంలో శ్రీవారి పాదాలు]].
 
[[బొమ్మ:IChinnatirupathi 8.JPG|thumb|300px|right|ప్రధాన గోపురం]].
 
== పేరు వెనుక చరిత్ర ==
ద్వారకా తిరుమలకి చిన్న తిరుపతి అన్న మారు పేరు వ్యవహారంలో వుంది. ద్వారకుడు అనే బ్రాహ్మణుడు అతని భార్య సునంద జీవితాంతం తిరుపతి వెళ్లి ప్రతిఏటా వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేవారు, ఆయనకు ముసలితనం వచ్చి ఆలయానికి అంతదూరం రావడం కష్టం కావడంతో స్వామివారే ఇక్కడ వెలిశారని, ఆ ద్వారకుని పేరటనే ద్వారకా తిరుమలగా పేరు వచ్చిందని భావిస్తారు. ఐతే చెట్లుకొట్టి కట్టెలు అమ్ముకోవడం-దారుకము వృత్తిగా కలవారు , దారువులు(చెట్లు) ఎక్కువగా వుండడంతో, మెట్ట ప్రాంతానికి ద్వారం వంటిది కావడం వంటి కారణాలతో ద్వారకా తిరుమల అయిందని మరొక వాదం వుంది.<ref name="కానూరి బదరీనాథ్">{{cite journal|last1=బదరీనాథ్|first1=కానూరి|title=నాటి ‘వేంగీ విషయం’లోని (నేటి ప.గో.జిల్లా) కొన్ని గ్రామ నామాలు-వివరణలు|journal=సుపథ సాంస్కృతిక పత్రిక|date=ఫిబ్రవరి 2012|volume=12|issue=2|page=35}}</ref> [[తిరుమల]]ను పెద్ద తిరుపతిగా వ్యవహరిస్తూ ఆ క్రమంలోనే దీనిని చిన్న తిరుపతిగా వ్యవహరిస్తూంటారు.
 
==ఆలయ చరిత్ర==
==ప్రధానాలయం==
[[File:Annamayya statue.jpg|left|thumb|ద్వారకా తిరుమల వేంకటేశ్వరస్వామి ఆలయంలోని మండపంలో [[అన్నమయ్య]] విగ్రహం]]
ప్రస్తుతము ఉన్న గుడిని, [[విమానము]], మంటపము, గోపురము, ప్రాకారాలను నూజివీడు జమిందార్ ధర్మా అప్పారావు (1762-1827) కాలంలో కట్టించారు. [[బంగారు]] ఆభరణాలు, [[వెండి]] వాహనాలు రాణీ చిన్నమ్మరావు (1877-1902) సమర్పించారు.
"https://te.wikipedia.org/wiki/ద్వారకా_తిరుమల" నుండి వెలికితీశారు