సుప్రీమ్ (2016 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:2016 తెలుగు సినిమాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{Infobox film
| name = సుప్రీమ్
| image =
| caption =
| director = [[అనిల్ రావిపూడి]]
| producer = [[దిల్ రాజు]]
| writer = [[అనిల్ రావిపూడి]] {{small|(కథ / కథనం / మాటలు)}}
| starring = [[సాయి ధరమ్ తేజ్]]<br />[[రాశి ఖన్నా]]
| music = [[సాయి కార్తీక్]]
| cinematography = సాయి శ్రీరామ్
| editing = ఎం.ఆర్. వర్మ
| studio = [[శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్]]
| released = {{Film date|2016|05|05}}
| runtime = 142 నిమిషాలు
| country = [[ఇండియా]]
| language = [[తెలుగు]]
| budget =
| gross = {{INRConvert|50|c}}<br/>(ప్రపంచ వ్యాప్తంగా)<ref>['Supreme' worldwide total box office collection: Sai Dharam Tej's film ...
https://www.ibtimes.co.in › supr...
]</ref>
}}
 
 
'''సుప్రీమ్''' 2016లో విడుదలైన [[తెలుగు]] [[చలనచిత్రం]]. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకం పై [[దిల్ రాజు]] ఈ చిత్రాన్ని నిర్మించాడు. [[అనిల్ రావిపూడి]] దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో [[సాయి ధరమ్ తేజ్]], [[రాశి ఖన్నా]], [[గద్దె రాజేంద్ర ప్రసాద్| రాజేంద్ర ప్రసాద్]], [[మురళీమోహన్ (నటుడు)|మురళీమోహన్]], [[తనికెళ్ళ భరణి]] తదితరులు నటించారు. సాయి కార్తీక్ సంగీతం, సాయి శ్రీరామ్ ఛాయాగ్రాహణం అందించారు.
 
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
 
[[వర్గం:2016 సినిమాలు]]
"https://te.wikipedia.org/wiki/సుప్రీమ్_(2016_సినిమా)" నుండి వెలికితీశారు