కొత్త జంట: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 24:
'''కొత్త జంట''' 2014 లో విడుదలైన [[తెలుగు]] [[చలనచిత్రం]]. గీతా ఆర్ట్స్ పతాకంపై బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మించాడు. [[దాసరి మారుతి|మారుతి]] దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో
[[అల్లు శిరీష్]], [[రెజీనా]], [[పోసాని కృష్ణ మురళి]], [[రావు రమేశ్]], [[సప్తగిరి (నటుడు)|సప్తగిరి]] తదితరులు నటించారు. రిచర్డ్ ప్రసాద్ ఛాయాగ్రహణం అందించాడు. ఈ చిత్రం 2014 మే 1 న విడుదలయ్యి విమర్శకుల ప్రశంసలను అందుకున్నది.
 
== తారాగణం ==
{{Divcol|colwidth=15em|gap=2em}}
* [[అల్లు శిరీష్]] (శిరీష్)
* [[రెజీనా]] (సువర్ణ)
* [[మధునందన్]] (మధు)
* [[మధురిమ]] (పెంటమ్మ)
* [[సప్తగిరి (నటుడు) | సప్తగిరి]] (గిరి)
* సాయి కుమార్ (పంపన సాయి)
* [[పోసాని కృష్ణ మురళి]]
* [[రావు రమేష్]] (వై టీవీ చైర్మన్ రమేష్)
* [[సుందరం మాస్టర్]] (సువర్ణ తాత)
* [[యనమదల కాశీ విశ్వనాథ్|వై. కాశి విశ్వనాథ్]] (సువర్ణ తండ్రి)
* [[రోహిణి (నటి)| రోహిణి]] (శిరీష్ తల్లి)
* శ్రుతి (బేబక్క)
* [[అడుసుమిల్లి జనార్ధన వరప్రసాద్|ఆహుతి ప్రసాద్]] (రాజకీయ నాయకుడి)
* [[ప్రభాస్ శ్రీను]]
* జోష్ రవి (రవి)
{{div col end}}
 
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
"https://te.wikipedia.org/wiki/కొత్త_జంట" నుండి వెలికితీశారు