ఎవడే సుబ్రహ్మణ్యం: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
ట్యాగులు: విశేషణాలున్న పాఠ్యం చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 45:
ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా మార్చి 31, 2015న విడుదలైంది. విడుదలకు ముందు సెన్సార్ కార్యక్రమాలను మార్చి మూడవ వారంలో పూర్తిచేసుకుంది. సినిమాకు సెన్సార్ బోర్డ్ క్లీన్ యు సర్టిఫికెట్ ఇచ్చింది.<ref name="సెన్సార్ రిపోర్టు">{{cite web|last1=|first1=విజయ్|title=ఎవడే సుబ్రహ్మణ్యం సెన్సార్ రిపోర్ట్...ఫ్యామిలీ మూవీగా ప్రశంసలు|url=http://www.pallibatani.com/telugu/view-4940-telugu-cinema-news-yevade-subramanyam-censor-report-clean-u.html|website=పల్లి బఠానీ|accessdate=9 April 2015}}</ref>
== సంగీతం ==
సినిమాకి సంగీతాన్ని రాధన్ ([[అందాల రాక్షసి]] ఫేం) అందించారు. సినిమాలోని ''చల్లగాలి'' పాటను ప్రముఖ సంగీతదర్శకుడు [[ఇళయరాజా]] సంగీతం సమకూర్చిన తమిళ చిత్రం అవతారం (1995)లోని తెండ్రల్ వంతు పాట నుంచి తీసుకున్నారు. ఇళయరాజాను చిత్రయూనిట్ సంప్రదించగా ఆయనే స్వయంగా పాటను తెలుగులో చేసిియిచ్చారుచేసియిచ్చారు.<ref name="సాక్షిలో దర్శకుడి ఇంటర్వ్యూ" />
 
== ఆదరణ ==
ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా 31 మార్చి 2015న విడుదలై కొంతవరకూ అనుకూల సమీక్షలు పొందింది. ప్రేక్ష‌కుల భావోద్వేగాల‌ను ట‌చ్ చేస్తూ... కాస్త న‌వ్విస్తూ.. కాస్త ఆలోచింప‌చేస్తూ.. ఓ విభిన్న‌మైన ప్ర‌యాణం చూపించారని న్యూస్ 4 ఆంధ్ర వెబ్సెట్ 2.5/5 రేటింగ్ ఇచ్చారు.<ref name="న్యూస్ 4 ఆంధ్రా రివ్యూ">{{cite web|first1=సాహితి|title=ఫర్లేదు బాగున్నాడు.. ఎవడే సుబ్రహ్మణ్యం|url=http://www.news4andhra.com/details/17469/Yevade-subramanyam-Review|website=న్యూస్ 4 ఆంధ్రా|accessdate=10 April 2015}}</ref> ఇండియా గ్లిట్జ్ వెబ్‌సైట్ వారు కొత్త ప్రయత్నం ఫర్వాలేదని 2.25/5కు రేట్ చేశారు. ఎపి హెరాల్డ్ వారు కథనం చాలా నెమ్మదిగా సాగుతూండడం, ప్రేక్షకుడు ముందుగానే ఊహించగలిగేలా సీన్లు సాగడం వంటివాటి వల్ల సినిమా ఆలోచన మంచిదే అయినా ఆచరణలో తేలిపోయిందని వ్రాశారు.<ref name="ఎపి హెరాల్డ్">{{cite web|last1=కామన్|first1=మేన్|title=ఎవడే సుబ్రహ్మణ్యం రివ్యూ|url=http://www.apherald.com/Movies/Reviews/82323/Yevade-Subramanyam-Telugu-Movie-Review/|website=ఎపిహెరాల్డ్|accessdate=10 April 2015}}</ref> సినిమాలో నాని నటనకు, సినిమాటోగ్రఫీకి, తారాగణం ఎంపికకూ చాలానే ప్రశంసలు దక్కాయి.
"https://te.wikipedia.org/wiki/ఎవడే_సుబ్రహ్మణ్యం" నుండి వెలికితీశారు