ట్యాగు: 2017 source edit
పంక్తి 34:
 
:::[[వాడుకరి:Arjunaraoc|అర్జున]] గారు. మీ అభిప్రాయం మీరు చెప్పారు, నా అభిప్రాయం నేను చెప్పాను. కొందరు సభ్యులకు దాన్లో మార్పులు చేయాలనిపిస్తే చేస్తారు. దానర్ధం ప్రాజెక్టు కొనసాగించడం కాదు. అది నిరంతరం జరుగుతూనే ఉంటుంది. మీ దృష్టిలో ఈపని వలన లాభం లేదని చెప్పారు, కాని వాళ్ళ దృష్టిలో లాభం ఉందనుకునే చేస్తున్నారు. మీకు అభ్యంతరం ఉంటే రచ్చబండలో చర్చించి. ప్రస్తుతం ఏక్టివ్ సభ్యులైన [[వాడుకరి:T.sujatha|సుజాత]], [[వాడుకరి:Chaduvari|చదువరి]], [[వాడుకరి:Pranayraj1985|ప్రణయ్‌రాజ్]], [[వాడుకరి:యర్రా రామారావు|రామారావు]], [[వాడుకరి:రవిచంద్ర|రవిచంద్ర]], [[వాడుకరి:K.Venkataramana|వెంకటరమణ]], [[వాడుకరి:Pavan santhosh.s|పవంసంతోష్]] వంటి సభ్యులతో పాటు మిగతా సభ్యుల అభిప్రాయాలు మీకు అనుకూలంగా ఉంటే ఆ ప్రాజెక్టు సంభంధిత పేజీలు, అనుబంధ వ్యాసాల్లో ఎవరూ మార్పులు చేయకుండా నిరోధం విధించండి. తదుపరి చర్చలను రచ్చబండలోకి మారిస్తే బావుంటుంది అనుకొంటున్నాను. ధన్యవాదాలతో..[[వాడుకరి:B.K.Viswanadh|B.K.Viswanadh]] ([[వాడుకరి చర్చ:B.K.Viswanadh|చర్చ]]) 14:36, 7 సెప్టెంబరు 2019 (UTC)
 
::::{{u|Arjunaraoc}} గారూ, ఈ అంశంపై సముదాయంలో ఏ రకమైన ఏకాభిప్రాయం లేదు. ఫలానా ప్రాజెక్టు వల్ల తెలుగు వికీపీడియాకు లాభమా కాదా అన్నది మీరు నిర్ణయించుకుని, దాని మీద పనిచేస్తున్న ఓ కొత్త వాడుకరికి దాదాపు ఓ నిర్ణయం తరహాలో చెప్పేస్తున్నారు. ప్రాజెక్టు ఏమీ ప్రయోజనకరం కాదని కానీ, నష్టమని కానీ ఇప్పటిదాకా సముదాయంలో ఓ ఏకాభిప్రాయం లేదు. ఇలా వాడుకరి చర్చా పేజీలో చర్చించుకోవడం బాగోలేదు. నిరుత్సాహజనకంగా ఉంటుంది వారికి. కాబట్టి దయచేసి ఇలాంటి చర్చలు చేసేముందు, అది కూడా ఓ సలహాగానో, సలహాకన్నా రెండు అడుగుల ఎత్తులోనో కొత్తవారికి ప్రాజెక్టు గురించి చెప్పేముందు సముదాయంలో చర్చించుకుని ఆయా అభిప్రాయాలపై నిర్ణయాలు తీసుకుందామని {{u|B.K.Viswanadh}} గారి అభిప్రాయాన్ని సమర్థిస్తున్నాను. --[[వాడుకరి:Pavan santhosh.s|పవన్ సంతోష్]] ([[వాడుకరి చర్చ:Pavan santhosh.s|చర్చ]]) 15:39, 7 సెప్టెంబరు 2019 (UTC)