అంతర్జాతీయ ఓజోన్ పొర పరిరక్షణ దినోత్సవం: కూర్పుల మధ్య తేడాలు

మూలం చేర్చాను
మూలం చేర్చాను
పంక్తి 19:
 
== చరిత్ర ==
[[సూర్యుడు|సూర్యుని]] నుంచి వెలువడే కిరణాలు నేరుగా [[భూమి]]పై పడకుండా అందులో ఉండే [[అతినీలలోహిత వికిరణాలు]]ను [[ఓజోన్]] పొర సంగ్రహించి, ప్రాణకోటికి వాటిల్లే ముప్పు నుంచి కాపాడుతుంది. మోటారు వాహనాలు పెరగడం, పరిశ్రమల కాలుష్యం, అధిక శాతం మంది ఏసీలను వినియోగించడం వలన ఓజోన్ పొర క్షీణించిపోతోందని 1987లో మాంట్రియల్‌ ప్రొటోకాల్‌ (ఓజోన్‌ పొర క్షీణతపై జరిపిన పరిశోధన) సంస్థ తెలిపింది. ఓజోన్‌ పొరను దెబ్బతీస్తున్న పదార్ధాల నియంత్రణకు గాను రూపొందించిన మాంట్రియల్‌ ప్రొటోకాల్‌పై ఐక్యరాజ్యసమితి సభ్యదేశాలు 1987, సెప్టెంబర్‌ 16న సంతకాలు చేశాయి.<ref>{{cite news|last1=Deepshikha|first1=Singh|title=Ms|url=http://abclive.in/international-ozone-day-aims-reduce-hfcs/|accessdate=16 September 2019|agency=ABC Live|publisher=ABC Live}}</ref> ఆ తరువాత 1994, సెప్టెంబర్‌ 16న మరో సమావేశం జరిపి, [[ఓజోన్ క్షీణత]]ను అరికట్టాలని నిర్ణయించారు. దాంతో ప్రతి సంవత్సం సెప్టెంబరు 16న అంతర్జాతీయ ఓజోన్‌ పొర పరిరక్షణ దినోత్సవం జరపాలని నిర్ణయించబడింది.<ref name="ఓజోన్.. డేంజర్ జోన్ నుంచి సేఫ్ జోన్‌కి వచ్చేనా?">{{cite news |last1=ఆంధ్రజ్యోతి |first1=ప్రత్యేకం |title=ఓజోన్.. డేంజర్ జోన్ నుంచి సేఫ్ జోన్‌కి వచ్చేనా? |url=https://www.andhrajyothy.com/artical?SID=152573 |accessdate=16 September 2019 |work=www.andhrajyothy.com |publisher=పీవీవీ ప్రసాదరావు |date=16 September 2015 |archiveurl=http://web.archive.org/web/20150918090840/https://www.andhrajyothy.com/artical?SID=152573 |archivedate=18 September 2015 |language=te}}</ref>
 
== లక్ష్యం ==