మంథన్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 22:
 
== కథానేపథ్యం ==
[[గుజరాత్‌]]లోని [[ఖేడా]] జిల్లాలోని పేద రైతులు సమిష్టిగా ఒక సంఘం ఏర్పాటు చేసుకోవాలి అనుకుంటారు. స్థానిక సామాజిక కార్యకర్త త్రిభువందాస్[[త్రిభువన్‌దాస్ పటేల్]] వంటి నాయకుల ఆధ్వర్యంలో కైరా జిల్లా సహకార పాల ఉత్పత్తిదారుల సంఘం ఏర్పడుతుంది.
 
గుజరాత్‌లోని ప్రతి జిల్లాలో ఇలాంటి సంఘాలు ఏర్పాటుచేయబడి, 1946లో గుజరాత్‌లోని [[ఆనంద్(గుజరాత్)|ఆనంద్‌]]లో పాల సహకార సంస్థ [[అమూల్]] ఏర్పడటానికి దారితీసింది.
"https://te.wikipedia.org/wiki/మంథన్" నుండి వెలికితీశారు