నారమల్లి శివప్రసాద్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
| image =
| caption =
| birth_date ={{Birth date and age|19501951|57|411|df=y}}
| birth_place = పుట్లపల్లి, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్
| birth_place =
| residence =
| death_date = [[సెప్టెంబరు 20]], [[2019]]
| death_place =
| constituency = [[చిత్తూరు లోకసభ నియోజకవర్గం|చిత్తూరు]]
| office = [[పార్లమెంటు సభ్యుడు]]
| salary =
| term =2014-ప్రస్తుత2019
| predecessor =
| successor =
పంక్తి 19:
| predecessor2 =
| successor2 =
 
| party =[[తెలుగుదేశం]]
| religion = [[హిందూ మతము]]
Line 31 ⟶ 30:
}}
 
'''నారమల్లి శివప్రసాద్''' (Sivprasad[[జూలై 11]], [[1951]] - [[సెప్టెంబరు 20]], [[2019]]) [[తెలుగు సినిమా]] నటుడు మరియు తెలుగుదేశం నాయకుడు. 2009,2014 లలో [[చిత్తూరు లోకసభ నియోజకవర్గం]] నుంచి లోక్ సభకు ఎన్నికయ్యాడు. ప్రస్తుతం [[15వ లోకసభ]]కు [[చిత్తూరు]] (ఎస్.సి) నియోజిక వర్గానికి [[తెలుగుదేశం పార్టీ]] తరుపున ప్రాతినిథ్యము వహిస్తున్నాడు.
 
[[తిరుపతి]]లో డాక్టర్‌గా పని చేసిన ఈయన నటన మీద మక్కువతో సినీ రంగం వైపు అడుగులు వేశాడు. [[ఖైదీ ]] లాంటి హిట్‌ సినిమాలో జూనియర్‌ ఆర్టిస్ట్‌గా నటించిన ఈయన 2006 సంవత్సరంలో విడుదలైన [[డేంజర్]] సినిమాలో విలన్‌గా నటించాడు. ఈ సినిమాలో నటనకు ప్రభుత్వం [[నంది అవార్డు]] ఇచ్చి సన్మానించింది. అనేక సినిమాల్లో ఈయన చిన్న పాత్రల్లో నటించాడు.పార్లమెంటులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన వివాదం సాగినన్ని రోజులూ రోజుకో వేషంతో అందరినీ ఆకట్టుకున్నాడు.<ref>http://www.andhrabhoomi.net/content/n-316</ref>